పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు సినిమాలను ఆపేస్తారని అనుకున్నారు, అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ, చివరిగా ఆయన పలు సినిమాలను ఒప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. Also Read:Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్మెంట్ వీడియో […]
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్లో పాల్గొనలేదు. Also Read : […]
సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పారిపోతుంది. ఒకప్పుడు ఆమె కూడా ప్రమోషన్స్‌కు వచ్చేది, కానీ ఎందుకో మధ్యలో ఈ ప్రమోషన్స్‌కు బ్రేక్ వేసింది. నిజానికి సౌత్ సినీ పరిశ్రమ ఒక రకంగా హీరో సెంట్రిక్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలు అన్ని విషయాలలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు, నిర్మాతలు. అయితే నయనతార ప్రమోషన్స్ కారణంగా టైమ్ వృథా అవుతుందని […]
హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్.. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం […]
ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బలమైన కథ, కథనంతో రూపొందిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలోనే కాక, ఓటీటీల్లో కూడా గట్టి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఉత్కంఠభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రం, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు జివికె ఈ […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ పోస్టులు పెడుతుంటాడు. తన ఫ్యామిలీతో గడిపే క్షణాలను కూడా పంచుకుంటాడు. వాటికి స్పెషల్ ఫొటోలను కూడా ఆడ్ చేస్తుంటాడు. తాజాగా అలాంటి పోస్టు పెట్టాడు. తన తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్లిన పిక్స్ ను షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నాడు. […]
VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది, కానీ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కోసం ఈ సినిమా వాయిదా పడింది. అయితే, ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు మళ్లీ ప్రకటించలేదు. తాజా మీడియా వార్తల ప్రకారం, సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌పై టీమ్ సంతృప్తిగా లేదు. వేరే కంపెనీ ద్వారా […]
Chiru – Bobby : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరగా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబీతో మరోసారి ఓ సినిమా చేయనున్నారు. ఇద్దరూ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ […]
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.