థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్ఎఫ్సీసీ స్పష్టం చేసింది.
Karthik Dandu : నాగచైతన్య హీరోగా, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భోగవల్లి బాపినీడు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ మొదలైంది. 10 రోజుల షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కీలకంగా ఉంటుందని భావిస్తున్న ఒక గుహ ఎపిసోడ్ కోసం గుహ సెట్ వేసింది సినిమా టీం. ఆ సెట్ ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం మీడియా ప్రతినిధులను […]
Nagachaitanya : నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో విరూపాక్ష సినిమా దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ, ఒక మైథలాజికల్ టచ్ ఉన్న పాత్రను నాగచైతన్యకు చెప్పడంతో అది ఆయనకు బాగా నచ్చింది. దీంతో కార్తీక్ వర్మతో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పది రోజులు పూర్తయింది. అయితే, ఈ సినిమాలో ఒక కీలకమైన గుహను చూపించేందుకు […]
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సైటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి […]
అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్‌ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు […]
‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ ఇవ్వడంతో సినిమా షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఎన్నో వాయిదాల తర్వాత జూలై 12వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున, ఇప్పటి నుంచి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు […]
నటి ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమై, మొదటి సినిమాతోనే యువత గుండెల్లో గూడు కట్టేసి, ఇక్కడే సెటిలైంది. చాలా కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్గా టాప్ హీరోలతో నటించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ వైపు పయనించింది. బాలీవుడ్‌కు వెళ్లాక అక్కడ చక్కగా సినిమాలు చేస్తుందనుకుంటే, ఎవరితోనో ప్రేమలో పడింది. ఆ ప్రేమ బ్రేకప్ కావడంతో ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు పూర్తిగా […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌తో పాటు, ఒడిశాలో కొంత షూటింగ్ జరిగింది. ప్రస్తుతం వేసవి కాలం సెలవులు ఇవ్వడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే వెకేషన్‌కు వెళ్లిపోయారు. Also Read: Vijay Devarakonda : అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై […]
సమంత ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన ‘శుభం’ అనే సినిమా. ఈ సినిమాకు రాజ్ నిడుమూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి రాజుతో సమంత రిలేషన్లో ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. సమంత కూడా రాజుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను ఇక మూవ్ ఆన్ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజు భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ సోషల్ […]
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఒక ఆసక్తికరమైన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య, ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 శాతం మాత్రమే జరిగింది. ఇంకా ఫస్ట్ కాపీ కూడా రాలేదు. కానీ, అప్పుడే ఈ సినిమా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అంటే, వరల్డ్‌వైడ్ థియేటర్ హక్కుల కొనుగోలు జరిగిపోయింది. ఏపీ, నైజాం, సీడెడ్, ఓవర్సీస్, అలాగే ఇండియాలోని ఇతర రాష్ట్రాలన్నీ కలిపి […]