సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది. Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్ […]
ఒకపక్క యంగ్ హీరోలతో, మరోపక్క సీనియర్ హీరోలతో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు రవితేజ. ప్రస్తుతం సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు కాబట్టి, రవితేజ 76వ సినిమాగా సంబోధిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు! హైదరాబాద్‌లో సినిమా కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ మొదలుపెట్టారు. రవితేజ […]
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను […]
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి […]
ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి […]
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందన్న ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం […]
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హిందీలో రామాయణం లాంటి సీరియల్ చేసిన ముఖేష్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. Read Also: The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్.. […]
SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్ […]
“లోపలికి రా చెప్తా” అంటున్నారు మేకర్స్. మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమానే ఈ ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చూసుకున్నారు. తాజాగా సినిమా విడుదల తేదీని మేకర్స్ […]
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమకు సంబంధించిన మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, రెండవ తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గైరెలాంటి హీరోలు వచ్చారు. ఈ రోజు నాల్గవ తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉంది. నాల్గవ […]