TheRajaSaab Premieres: రాజాసాబ్ గందరగోళం బయటపెట్టిన మైత్రీ శశి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రాజా సాబ్’ ప్రీమియర్స్ విషయంలో పెద్ద గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి రేట్ల పెంపు జీవో మీద క్లారిటీ రాకపోవడంతో.. టికెట్ల అమ్మకాలు జరిగిన షోస్ పడకుండా పెద్ద గందరగోళమే జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హాజరైన మైత్రీ శశిని ప్రశ్నిస్తే, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. “అప్పుడు ఇదే అంశం మీద కోర్టులో ఐదు కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆ విషయం మాకు తెలియదు. ఆ 5 కేసులు మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. వాటిని మేము పుటప్ చేసి అప్లై చేస్తే.. సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే కోర్టు బుధవారం సాయంత్రం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఐదు కేసులు కొట్టివేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఆ రోజు రాత్రి మా చేతికి వచ్చింది. అది వచ్చేదాకా మనం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి కోరలేకపోయాం.”
Also Read:Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
“బుధవారం రాత్రి ఆర్డర్స్ మా చేతికి వచ్చాక, గురువారం ఉదయం మేము అప్లై చేశాం. ఈ క్రమంలోనే అది చాలా షార్ట్ నోటీస్ అవ్వడంతో ఆరోజు మాకు టికెట్ రేట్ల పెంపు జీవో రాలేదు, ఎప్పుడో లేట్ నైట్ వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ఆ నిర్మాతలు కానీ, ఆయా హీరోల ఫ్యాన్స్ కానీ పెద్ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే విషయంలో మేము అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ‘ఐదు నిమిషాల్లో వస్తుంది’ అని సాయంత్రం ఏడు గంటల నుంచి చెబుతూనే వచ్చారు. అయితే ఆ జీవో రావడం లేదని మేము టక్కుమని డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్ద హీరో సినిమా, ఆ రిస్క్ తీసుకోలేకపోయాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!