Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు గత నెల 26వ తేదీన ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు వారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. ఈ విషయం మీద ఒక చిన్నారి రీల్ చేసింది. “మీరు యాక్టర్స్, మేము రిలేషన్స్ (ప్రేక్షకులం) ఉంటాం.. మనం మనం ఒకటే, మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదు?” అంటూ క్యూట్ క్యూట్ మాటలతో రీల్ చేయడంతో అది విజయ్ దేవరకొండ దృష్టికి వెళ్లింది.
Also Read:Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్ నటించే సినిమా ఏంటి?
Also Read
“ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి కలుద్దువు గాని” అంటూ ఆమె రీల్ కి అప్పట్లో వారు కామెంట్ చేశారు.
అయితే ఈ విషయం మరిచిపోయి ఉంటారులే అనుకుంటే, ఈరోజు ఏకంగా ఆ చిన్నారిని తమ ఇంటికి పిలిపించుకోవడమే కాదు.. తాను, రష్మిక స్వయంగా వడ్డిస్తూ ఆ చిన్నారిని ఆనందింపజేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి మరోసారి రీల్ చేసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ సినిమాతో పాటు ‘రణబలి’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే రష్మిక కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టింది.
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!