Anirudh: రేపు అనిరుధ్ ‘XV’ లైవ్ కన్సర్ట్..నిర్వాహకుల కీలక సూచనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్ ప్రయాణం మొదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న “XV – 15 ఇయర్స్ విత్ యూ” టూర్ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది. రేపు (మార్చి 21, శనివారం) గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో జరగబోయే ఈ కన్సర్ట్ కోసం నగరం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వేలాదిగా తరలివచ్చే అభిమానుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, పార్కింగ్‌లో గందరగోళం లేకుండా ఉండేందుకు నిర్వాహక సంస్థలు ‘బ్రాండ్ అవతార్’, ‘ట్రైబ్‌వైబ్’, ‘ఓషన్ వైబ్స్’ కలిసి పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. కన్సర్ట్ హడావుడి లేకుండా సాఫీగా సాగాలంటే అభిమానులు ముందుగానే రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. గేట్లను సాయంత్రం 4:30 గంటలకు ఓపెన్ చేస్తామని సాయంత్రం 6:00 గంటలకు షో ప్రారంభిస్తామని వెల్లడించారు.
Also Read:Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్ నటించే సినిమా ఏంటి?
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
ఈసారి పార్కింగ్ సౌకర్యాన్ని టికెట్ రకాన్ని బట్టి వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించారు. మీ టికెట్‌కు అనుగుణంగా సరైన చోట వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. బోల్డర్ హిల్స్ పార్కింగ్ లో సిల్వర్ & గోల్డ్ టికెట్ హోల్డర్లుకి బైక్‌లకు పార్కింగ్ ఉంది. ఇక్కడి నుండి స్టేడియానికి వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో షటిల్ సర్వీస్ బస్సులు ఉంటాయి. ప్రవేశం గేట్ 1 మరియు గేట్ 4 ద్వారా ఉండనుంది. ఇక సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్లో (ఫ్యాన్ పిట్ హోల్డర్లు కేవలం కార్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక్కడ కూడా షటిల్ సర్వీస్ సౌకర్యం ఉంది. గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్ (రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ హోల్డర్లకి, కేవలం రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ కేటగిరీ వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, సొంత వాహనాల కంటే క్యాబ్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్ ఉపయోగించడం ఉత్తమమని నిర్వాహకులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!