Dhurandhar 2: తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్న **’ధురంధర్ 2′ Dhurandhar: The Revenge ఎట్టకేలకు థియేటర్లలో గర్జించడానికి సిద్ధమైంది. సాంకేతిక కారణాలు, సెన్సార్ చిక్కుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ప్రాంతీయ భాషల వెర్షన్లు రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. అయితే, చివరి నిమిషంలో కొన్ని అనూహ్యమైన టెక్నికల్ ఇష్యూస్ మరియు సెన్సార్ సమస్యల వల్ల ఈ షోలు రద్దయ్యాయి. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురైనప్పటికీ, ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి. రేపటి (శనివారం) నుంచి అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ‘ధురంధర్ 2’ అధికారికంగా ప్రదర్శించబడనుంది.
Also Read:TheRajaSaab Premieres: రాజాసాబ్ గందరగోళం బయటపెట్టిన మైత్రీ శశి
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ప్రాంతీయ వెర్షన్లు అందుబాటులో లేకపోయినా, థియేటర్లలో బజ్ తగ్గకుండా ఉండేందుకు మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో హిందీ వెర్షన్ ప్రదర్శించారు. భాష తెలియకపోయినా, కేవలం సినిమాపై ఉన్న క్రేజ్‌తో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.హిందీ వెర్షన్‌కు సౌత్ ఆడియన్స్ నుంచి లభించిన ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూసి అటు థియేటర్ యజమానులు, ఇటు చిత్ర యూనిట్ షాక్ తిన్నారు. ఇది సినిమా రేంజ్‌ను మరోసారి చాటిచెప్పింది. ఒకవైపు సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘హవా హవా’ రీమిక్స్ హంగామా, మరోవైపు రివెంజ్ డ్రామాతో కూడిన పవర్‌ఫుల్ స్టోరీ కావడంతో ‘ధురంధర్ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపటి నుంచి సొంత భాషల్లో సినిమా చూసే అవకాశం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు