MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు.
Manikrao Thakre: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోనుందని తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఫలిస్తాయన్నారు.
Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొన్ని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.
CM KCR: ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు.
Congress-CPM: సీట్ల సర్ధుబాటుపై గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ తో పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో వామపక్షాలు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది.
Medigadda Barrage: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఉదయం కూలిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ఇవాళ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ గాంధీ పరిశీలించారు.
Rahul Gandhi: దోపిడీ ఎలా జరిగిందో చూసేందుకు మేడిగడ్డకు వచ్చానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరులో కాంగ్రెస్ కు అండగా నిలవాలని రాహుల్ పిలుపునిచ్చారు.
RMP Doctor: మేడ్చల్ మండలం రాజ బొల్లారం అనుబంధ గ్రామంలో అక్బర్ జాపేట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ RMP డాక్టర్ ను సొంత బామ్మర్దులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు.