CM KCR: రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. ఒకవైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. అధినేత మాత్రం రోజుకు రెండు, మూడు బహిరంగ సభలకు హాజరవుతూ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నారు.
CM KCR: సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడు సమావేశాల చొప్పున... సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ... ముందుకు సాగుతున్నారు.
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ మధ్యాహ్నం 2.30 కి కల్వకుర్తి లో సభ పాల్గొంటారు. అనంతరం రాహుల్ సాయంత్రం 4.30 కి జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు.
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. ఇన్ని రోజులు ఇలాగే ఉంటే.. నిన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (కొత్త ప్రభాకర్ రెడ్డి ఎటాక్)పై కత్తి దాడి మరో స్థాయికి చేరుకుంది.
MLA Laxma Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కొన్ని పార్టీలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాయి.
Kotha Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్న కొత్త ప్రభాకర్ పై రాజు అనే వ్యక్తి చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
Jalagam Venkatarao: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు.
Dr.C. Laxma Reddy: జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచార జోరును పెంచారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.