Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Reliance Industries Ltd Ril Is Set To Make Its Largest Investment In Andhra Pradesh

RIL Invest Rs 65,000 Crore in AP: ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం..

NTV Telugu Twitter
Published Date :November 12, 2024 , 7:09 pm
By Sudhakar Ravula
  • ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి..
  • ఏపీ ప్రభుత్వం-రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందం..
  • ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్..
RIL Invest Rs 65,000 Crore in AP: ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

RIL Invest Rs 65,000 Crore in AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం – రిలయన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో, 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు రిలయన్స్ బయో ఎనర్జీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ బషీర్ షిరాజీ.. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, రిలయన్స్ సంస్థ ఎంఓయూ చేసుకోవడం, ఒక చారిత్రాత్మక ఘట్టం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారని తెలిసింది. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: BSNL National Wi-Fi Roaming: దేశంలోని ప్రతి మూలలో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకరాబోతున్న బిఎస్ఎన్ఎల్

రిలయన్స్‌తో ఎంఓయూ చేసుకుంది ఏపీ ప్రభుత్వం.. కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ కోసం ఎంఓయూ చేసుకున్నారు.. 500 CBG Plants కోసం ఎంఓయూ జరగగా.. 130 కోట్లతో ఒక్కో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.. అయితే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు.. 25 ఏళ్లలో 57,650 కోట్ల బెనిఫిట్ ఉంటుంది.. ఒక్కొక ఫార్మర్ కు 30 వేల లీజ్ ఉంటుంది.. 500 ప్లాంట్లు పూర్తయితే రెన్యువబుల్ ఫ్యూయల్ 9.35లక్షల LCB లకు రీప్లేస్మెంట్ చేస్తారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఈ ప్రాజెక్టులోనే రావాలి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది ఒక భాగం అన్నారు. ప్రొడక్షన్‌ 39 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల సీబీజీ ఏడాదికి వ‌స్తుంది.. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ బారీగా జ‌ర‌గుతుంది.. 110 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వ‌ల్ల కెమికల్ ఫెర్టిలైజ‌ర్స్ వాడకం త‌గ్గుతుంది.. రాష్ట్రంలో నే క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ 2024 ఇప్పటికే తీసుకువ‌చ్చాం.. 10 ల‌క్షల కోట్లు పెట్టుబ‌డులు ఈ పాల‌సీ ద్వారా ఆక‌ర్షించాల‌ని భావించాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉండి ఇవి తిన్నారో.. ఇక దబిడి దిబిడే

రిల‌య‌న్స్ తో ఎంవోయూ చేసుకున్నాం.. ప్రపంచంలో అతి ఎక్కువ త‌ల‌స‌రి ఆదాయం సంపాదించే వారు ఇండియాకి చెందిన వారే అన్నారు సీఎం చంద్రబాబు.. వ‌న్ ఫ్యామిలి వ‌న్ ఎంట్రపెన్యూర్ అనేది మా ల‌క్ష్యం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా మంత్రులు లోకేష్‌, గొట్టిపాటి ర‌వి, టిజి భ‌ర‌త్ ల‌ను ప్రత్యేకంగా అభినందించారు చంద్రబాబు.. అతి స్వల్పకాలంలో ఈ ఎంవోయూ కోసం లోకేష్ బాగా ప‌నిచేశారు.. లోకేష్ కు 20 ల‌క్షల ఉద్యోగాలు టార్గెట్ ఇచ్చాము, ఆ దిశ‌గా ఆయ‌న ముందుకు వెళుతున్నారు.. మంత్రి గొట్టిపాటి ర‌వి కూడా ఒప్పందం కార్యరూపం దాల్చడానికి బాగా స‌హ‌క‌రించారు.. మంత్రి టిజి భ‌ర‌త్ ఉన్నత విద్యావంతుడు చాలా మంచి వ‌ర్క్‌ చేస్తున్నాడు.. ఈ ముగ్గురు చాలా బాగా ప‌నిచేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.. మావైపు ఫుల్ స్వింగ్ లో ఉన్నాం అటు రిల‌య‌న్స్ కూడా స్పీడ్ గా ఎక్సిక్యూట్ చేస్తార‌నే పేరు ఉంది. కాబ‌ట్టి ఈ ప్రాజెక్టుల‌ను 3 సంవ‌త్సరాల్లోనే కార్యరూపం లోకి తీసుకురావాలి అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • biogas plants
  • cm chandrababu
  • largest investment
  • Reliance Industries Ltd

తాజావార్తలు

  • Forced Debt Collection: బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుకే.. బిల్లుకు ఆమోదం

  • KTR: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..

  • King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Hyderabad: మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions