Sandeshkhali: బెంగాల్ సర్కార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందేశ్‌ఖాలీ ఘటనను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తదుపరి విచారణను జూలైకి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Murder in Madchal: మేడ్చల్ దారుణం.. మినీ సిలిండర్ తో వ్యక్తిపై దాడి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ భూకబ్జా, లైంగిక వేధింపులకు పాల్పడ్డరంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో సందేశ్‌ఖాలీ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఆందోళనలకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. నిరసనలు తీవ్రం కావడంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలతో నిందితుడు షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. పైగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంటిపై సీబీఐ దాడులు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారం కూడా బెంగాల్ ప్రభుత్వానికి రుచించలేదు. దీంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారణ చేపట్టి జూలైకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..
ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్ ఖాలీ బాధిత మహిళలను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని ఆవేదన చెందారు. అంతేకాదు సందేశ్‌ఖాలీ బాధిత మహిళకు బీజేపీ లోక్‌సభ సీటును కూడా ప్రకటించింది. మొత్తానికి సందేశ్‌ఖాలీ ఇష్యూను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి: NTR : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిక్ వైరల్..
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!