NTR : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిక్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది .ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు .ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర ” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది .ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ “వార్ 2 ” మూవీలో కూడా నటిస్తున్నాడు .వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు.వార్ 2 తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.
అయితే నిన్న ముంబైలో ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఓ డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు .ఈ పార్టీకి రణ్ బీర్ కపూర్,అలియా భట్ ,కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ సెలెబ్రెటీస్ హాజరు అయ్యారు.డిన్నర్ ముగించుకొని ఎన్టీఆర్ ,ప్రణతి బయటకు వస్తుండగా అభిమానులు సెల్ఫీస్ కోసం ఎగబడ్డారు .అయితే వారిలో ఓ అభిమాని ఎన్టీఆర్ ముందుకు వచ్చి సార్ ఇవాళ నా పుట్టినరోజు మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగింది. దీనికి వెంటనే స్పందించిన ఎన్టీఆర్ చిరునవ్వుతో ఆమెను దగ్గరికి తీసుకుని ఆమెతో ఫొటో దిగి బర్త్డే విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ముగియగానే దేవర మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ సినిమా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది .
Also Read
- Tags
- #hrithikroshan
- #war2
- ntr
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!