Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీహార్‌లో అన్ని నిబంధనలు విస్మరించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖైదీలను హత్య చేసి వారి తలలు పగులగొట్టే జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భద్రతకు విఘాతం కలుగుతోందన్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను కూడా జైలులో కలవకుండా కుట్ర పూరితంగా నిషేధం విధించారని వెల్లడించారు.
Read Also: Telugu Movies : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీడియా ప్రశ్నించగా.. ఎలాంటి ప్రభావం ఉండదని, ఈసారి ప్రజలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అలాగే, ఈ సందర్భంగా ఆప్ నేత దిలీప్ పాండే మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోతామనే భయం బీజేపీకి పట్టుకుందన్నారు. ఏ పార్టీ ప్రచారాన్ని ఆపేయడం ఎప్పుడూ జరగలేదన్నారు. అయితే, బీజేపీ పిలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార గీతం నిషేధించబడిందని ఆయన తెలిపారు.
अब पत्नी सुनीता केजरीवाल की CM @ArvindKejriwal से मिलने पर रोक l Important Press Conference l LIVE https://t.co/D2Gdh1QmYg
— AAP (@AamAadmiParty) April 29, 2024
తాజావార్తలు
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!