Murder in Madchal: మేడ్చల్ దారుణం.. మినీ సిలిండర్ తో వ్యక్తిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder in Madchal: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై మినీ సిలిండర్ తో దాడికి పాల్పడ్డి దారుణంగా హత్యచేసిన ఘటన సంచలనంగా మారింది.
Read also: Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
మేడ్చల్ మండలం మురహరి పల్లి గ్రామానికి చెందిన లాకు అనే వ్యక్తి చత్తీస్గడ్ లక్ష్మీ దుర్గ శ్యామల వద్ద పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. అక్కడే రాజు అని వ్యక్తి కూడా పనిచేస్తూ ఉండేవాడు. ఇద్దరు కొంత కాలంగా బాగానే పని చేసుకుంటూ అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఇద్దరి మధ్య ఏ అభిప్రాయ భేదాలు వచ్చియో ఏమో గానీ గత మూడు రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలోని లక్ష్మీ దుర్గ షాప్ ముందు ఉన్న షెటర్లు ఎయిర్ కటింగ్ చేసుకొని నిద్రిస్తుండగా.. రాజు అక్కడికి వచ్చాడు. లాకును లేపిన గాఢనిద్రలో వున్నాడు.
Read also: Divorce Temple: ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ
ఇదే అలుగా భావించిన రాజు అతనిపై మినీ సిలిండర్ తో లాకు పై దాడి చేశాడు. దీంతో లాకు ప్నాణాలతో కొట్టుమిట్లాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. లాకు మృతి చెందాడని తెలుసుకున్న రాజు జీనమ్ వ్యాలీ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లాకును హత్యచేసినట్లు వివరించి లొంగిపోయాడు. అయితే షాక్ తిన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లాకు మృతదేహాన్ని గాంధీల ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు. అసలు లాకును రాజు ఎందుకు హత్య చేయాలనుకున్నాడనేది ప్రశ్నార్థకంగా మారింది. దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Telugu Movies : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!