బండి సంజయ్ పాద యాత్రలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బండిసంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్‌ఎస్‌కార్యకర్తల నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రికత్తత నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. దీంతో కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కర్రెలతో దాడికి బీజేపీ ప్రయత్నించగా ఉద్రికత్త నెలకొంది. దీంతో పోలీసులు లాఠాచార్జ్ చేసి కార్యకర్తలను చొదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈనేపత్యంలో బండిసంజయ్ పాద్రయాతలో ఉద్రిక్తత నెలకొంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి సమాచారం లేనందున సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు BJP జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకావాల్సి ఉంది. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దవడంతో బీజేపీ సందిగ్ధంలో పడింది. దీనికి సీరియస్ గా తీసుకున్న బీజేపీ శ్రేణులు దీనిపై కోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు ప్రజాసంగ్రామ యాత్ర భారీ బహిరంగ సభచేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. కావాలనే సభకు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. మధ్యాహ్నం 1.15కి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణకు అంగీకరించింది.
Pawan kalyan Vs Nani : వేసవి లో రాబోతున్న నాని ‘దసరా’!