Yuvraj Singh and Hazel Keech have become parents once again: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. భార్య, కుమారుడు, పాపతో ఉన్న ఫొటోను శుక్రవారం యువీ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. శ్రావణ శుక్రవారం వేళ యువీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అభిమానులు…
నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను.. ఆ తర్వాత.. వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలను బాదేశాడు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్‌లో లేడు.. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు.. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా.. నా విషయంలోనూ ఇదే జరిగింది అని యువరాజ్ సింగ్ అన్నాడు.
Female Caregiver Arrested For Trying To Extort Money From Yuvraj Singh Mother: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించిన ఓ మహిళను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని ఆమె బెదిరించింది. సదరు మహిళ ఇదివరకు యువరాజ్ కుటుంబంలో సహాయకురాలిగా పని చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… యువరాజ్ సింగ్ సోదరుడు…
Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ…
యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్‌గా మారగలను.. ఆ నమ్మకం నాకుంది.. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్‌లో ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు.. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం నాకు ఇవ్వరు’ అంటూ కామెంట్ చేశాడు.
Sachin Tendulkar, Yuvraj Singh Has Lunch With New BCCI Chief Selector Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నియామకం అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేసిన అగార్కర్.. తనదైన…
క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఇద్దరూ ఫోన్లు చేసి నాలో ఆత్మవిశ్వాసం నింపారు అన్నాడు. క్యాన్సర్ నుంచి బయటికి వచ్చేసరికి టీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ధోనీ టీమ్‌లో నా ప్రాధాన్యం తగ్గింది. అది వ్యక్తిగతం నన్ను చాలా బాధపెట్టింది.. అంటూ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.
Gautam Gambhir Says India did not get World Cups because of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ధోనీ వల్ల 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలుచుకోలేదని.. ప్లేయర్స్ అందరూ సమష్టిగా రాణించడంతోనే ట్రోఫీలు దక్కాయన్నాడు. ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని పెద్ద హీరో చేసిందని, నిజానికి రెండు మెగా టోర్నీల్లో భారత్…
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు.
బ్రియాన్ లారాని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించి, యువరాజ్ సింగ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యువీ ఎస్ ఆర్ హెచ్ హెడ్ కోచ్ గా వస్తే.. దేశవాళీ కుర్రాళ్ల నుంచి అదిరిపోయే పర్పామెన్స్ రాబడతాడని హైదరాబాద్ అభిమానులు అంటున్నారు.