Yuvraj Singh: నేను మంచి కోచ్‌ను అవుతాను.. ఇంతకీ బీసీసీఐ ఛాన్స్ ఇస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టుకు 2011 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో 362 పరుగుుల చేసి బ్యాటింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ తో(380 రన్స్) పోటీ పడ్డాడు. అయితే.. 2011 వరల్డ్ కప్ లో అత్యధిక యావరేజ్ కల్గిన టీమిండియా బ్యాటర్ యువీనే.. కుమార సంగర్కర 8 ఇన్సింగ్స్ లో 93 యావరేజ్ తో 465 రన్స్ చేస్తే.. యవీ 8 ఇన్సింగ్స్ లో 90.50 యావరేజ్ తో 362 పరుగులు చేశాడు. ఇందులో నాలుగుసార్లు నాటౌట్ గా నిలిచాడు.
Read Also: Dil Raju: దిల్ రాజు షాకింగ్ డెసిషన్.. అధ్యక్ష పదవి బరిలోకి?
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
అట్లాగే.. బౌలింగ్ లోను యువీ 15 వికెట్లు తీసి ముత్తయ్య మురళీధరన్, బ్రెట్ లీ, లసిత్ మలింగ, డేల్ స్టెయిన్ వంటి బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకోవడంతో యువరాజ్ సింగ్‌కి దక్కాల్సినంత క్రెడిట్ మొత్తం దక్కలేదన్నది అందరూ అనుకుంటున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడిన యువీ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడిన యువరాజ్.. బీసీసీఐ చేసిన రాజకీయ కుట్రలో మాత్రం ఓడిపోయాడు.
Read Also: Jaiveer Reddy : ఎమ్మెల్యే నోముల భగత్‌పై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి హాట్ కామెంట్స్
అయితే.. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబీ టీ10 వంటి విదేశీ లీగుల్లో ఆడాడు. ఒకానొక దశలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువీ భావించాడు.. అయితే విదేశీ లీగుల్లో ఆడడంతో యువీ కమ్‌బ్యాక్‌కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్‌గా మారగలను.. ఆ నమ్మకం నాకుంది.. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్‌లో ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు.. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం నాకు ఇవ్వరు’ అంటూ కామెంట్ చేశాడు.
Read Also: AP Government: వారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక, రూ.10 వేలు..
ప్రస్తుతం యువరాజ్ సింగ్ టీమిండియాలో ఫ్యూచర్ స్టార్‌గా వెలుగొందుతున్న శుబ్‌మన్ గిల్‌కి పర్సనల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లను కెరీర్ ఆరంభంలో ప్రొత్సహించి.. వారికి మెంటర్‌గా కూడా యువీ వ్యవహరించాడు. ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంఛైజీలు, కోచ్‌గా రావలని కోరడంతో.. అయితే ఆ టైమ్‌లో ఫుల్ టైం కోచ్‌గా వ్యవహరించేందుకు తన దగ్గర టైం లేదని యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు