Ajit Agarkar BCCI Chairman: అజిత్ అగార్కర్ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తాడు: యువరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar, Yuvraj Singh Has Lunch With New BCCI Chief Selector Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నియామకం అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేసిన అగార్కర్.. తనదైన మార్క్ చూపించాడు. అయితే అగార్కర్ నియామకంపై మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించాడు.
‘అజిత్ అగార్కర్‌కు కంగ్రాట్స్. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా రాణిస్తావనే నమ్మకం ఉంది. తప్పకుండా భారత క్రికెట్ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తావని నేను భావిస్తున్నా. భారత జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించడంలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. యువరాజ్, అగార్కర్‌కలిసి భారత జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహితులు కూడా.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!

Sachin Agarkar
ప్రస్తుతం లండన్‌లో ఉన్న అజిత్ అగార్కర్‌ను యువరాజ్ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తమ ఫ్యామిలీలతో కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఓ రెండు విషయాలు మనల్ని (అజిత్ అగార్కర్, యువరాజ్ సింగ్) మరింత దగ్గర చేస్తాయి. ఒకటి ఫ్రెండ్‌షిప్, రెండోది ఫుడ్. ఇలాంటి స్నేహపూరిత వాతావరణంలో లంచ్‌ను ఆస్వాదించడం చాలా బాగుంది’ అని సచిన్ పేర్కొన్నారు.
Also Read: IND vs WI: మూడు ఫార్మాట్‌లలో దక్కిన చోటు.. భవిష్యత్ స్టార్స్ ఈ నలుగురేనా!
Also Read: IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?