భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది.
Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు.
సాధారణంగా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో చివరిలో చెప్పే మాట పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్‌స్రైబ్ చేయండి అని. ఎంతటి పెద్ద యూట్యూబర్ అయినా ఈ మాట చెప్పాల్సిందే. ఇక దీనికి నేనేమీ అతీతం కాదంటున్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా మోదీ 5 వేల కంటెన్ట్ క్రియేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా ఓ కంటెన్ట్ క్రియేటర్…
Youtube: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోస్ ‘యూట్యూబ్ షార్ట్స్’ అనతి కాలంలోనే చాలా ఆదరణ పొందాయి. అయితే ఇది యూట్యూబ్ వ్యాపారాన్నే దెబ్బతీసేలా తయారైంది. కోట్లాది రూపాయల వ్యాపారాని ఈ షార్ట్స్ గండికొడుతున్నాయిని
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
సంగీతం అంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. అయితే మనం ఎక్కడో విన్న పాటను మళ్లీ మళ్లీ వినాలని అనుకుంటాము అయితే ఆ పాట ట్యూన్ గుర్తు రాక ఆ పాటను వదిలేస్తాము.. అలాంటి వారికోసం యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ ను తీసుకువచ్చింది.. ఇప్పుడు యూట్యూబ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్‌తో సాంగ్ ట్యూన్‌ను హమ్ చేస్తే చాలు, ఆ పాటను సెర్చ్ చేసి యూజర్లకు అందిస్తుంది. పాటను హమ్మింగ్ చేయడం అనేది పాట లిరికల్ పదాలను ఉపయోగించకుండా…
TamilNaadu: సోషల్ మీడియా యుగంలో గూగుల్, యూట్యూబ్ లలో చూసి ప్రతీది నేర్చుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాటిని చూసి నేర్చుకునే విషయాలు బెడిసికొడుతుంటాయి. వంటలు లాంటివి చెడిపోయిన పెద్ద సమస్య ఉండదు. కానీ కొంత మంది మాత్రం యూట్యూబ్ చూసి ప్రాణాలు పోయే పనులు చేస్తున్నారు. తాజాగా యూట్యూబ్ వీడియోలు చూసి ఓ భర్త తన భార్యకు సహజసిద్ధంగా కాన్పు చేయాలనుకున్నాడు. అయితే అనుకోని విధంగా ఆమె మరణించింది. ఈ ఘటన తమిళనాడులో…
వితిక షేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 11 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించిన వితిక.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత యాంకర్ గా కూడా చేసింది.. 2008లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. `ప్రేమించే రోజుల్లో` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ,…
ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్‌లైన్‌లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను…
YouTube: నేడు యూట్యూబ్ ప్రజలను ఇంట్లో కూర్చొని లక్షాధికారులను చేస్తోంది. ఇంతకు ముందు ప్రజలు వెబ్‌సైట్‌ను రూపొందించడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేవారు. ఇప్పుడు YouTube ఛానెల్‌ని సృష్టించడం ద్వారా లక్షలు పోగేస్తున్నారు.