Mobile Usage: మొబైళ్లకు అతుక్కుపోతున్న పిల్లలు.. రోజుకు 4 గంటలు సెల్‌ఫోన్ లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు.
Read Also: Canada: కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌పై భారత హ్యాకర్ల దాడి..?
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఇదిలా ఉంటే తాజాగా ఓ పిల్లల రోజూ వారీ సెల్ ఫోన్ వినియోగంపై హ్యపీనెజ్జ్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 12 ఏళ్ల లోపు ఉన్న 42 శాతం పిల్లలు రోజుకు 2 నుంచి 4 గంటల పాటు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని తేలింది. 12 ఏళ్లకు పైబడిని పిల్లల్లో 47 శాతం మంది పిల్లలు ఫోన్లను చూస్తున్నారని సర్వే వెల్లడించింది.అయితే చాలా విషయాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేసినప్పటికీ, ఫోన్ల విషయంలో మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది.
ఇదిలా ఉంటే 69 శాతం పిల్లలు సొంత ఫోన్లు, ట్యాబ్‌లను కలిగి ఉన్నారని సర్వే తెలిపింది. 12 ఏళ్ల పైబడిన పిల్లలు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ ను వాడుతున్నారని చెప్పింది. 74 శాతం పిల్లలు యూట్యూబ్ చూస్తుంటే, 12 ఏళ్లకు పైబడిన పిల్లలు గేమింగ్ కోసం సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారని వెల్లడించింది. ప్రస్తుతం విద్య నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతీది డిజిటల్ గా మారడంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం పిల్లలకు అవసరంగా మారిందని హ్యపీనెట్జ్ సీఈఓ రిచా సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!