New Social Media Policy: ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో కొత్త సోషల్ మీడియా విధివిధానానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్
బీహార్ లోని ముజఫర్‌పూర్ లో యూట్యూబ్ ని చూసి బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ లోని ముజఫర్‌పూర్ లో జరిగింది. ముజఫర్‌పూర్ లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు యూట్యూబ్ లో చూసి అగ్�
బెంగళూరులోని స్విగ్గీ మరియు జొమాటో డెలివరీ ఏజెంట్లతో యూట్యూబర్ చేసిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. అందులో వారి ఆదాయాల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు బుక్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో నకిలీ వార్తల్ని పేరడీ అకౌంట్‌లో పోస్ట్ చేశాడనే ఆరోపణలపై మహరాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారులు శనివారం తెలిపారు.
ప్రస్తతం కాలంలో యూట్యూబ్ యాప్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. యావత్తు ప్రపంచమంతటా ఈ యాప్ కు అంతలా ఆదరణ ఉంది. ముఖ్యంగా ఎక్కడలేని వింతాలు,విశేషాలు, వంటకాలు, వినోదాలు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమాచారాలను వీడియోల రూపంలో అందించడానకిి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఈ యూట్యూబ్.
Sriranga Neethulu: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ సుహాస్ మంచి విజయాలు అందుకుంటున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఇదే ఏడాది స
సాంకేతికత ప్రతిచోటా ఉంది. అభివృద్ధి, పురోగతితో లాభాలు, నష్టాలు ఉన్నాయి. సాంకేతికత చాలా మంది ఉద్యోగాలను తొలగించింది, ఉద్యోగాలను కూడా సృష్టించింది కూడా. అయితే.. కొన్ని సాంకేతికతలు అపరిష్కృతంగా ఉన్న పోలీసు కేసులకు సాక్ష్యాలను అందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. వారు మిస్సింగ్‌కు గురైన వారి గురించి �
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్‌గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్‌ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ �
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎఎలాన్ మస్క్ ప్రముఖ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో అనేక మార్పులకు కారణమయ్యాడు. ఉద్యోగుల నుండి ట్విట్టర్ పేరు వరకు అన్నిటిని మార్చుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాత పేరు ట్విట్టర్ ను తీసేసి ‘ఎక్స్’ గా నామకరణం చేసాడు ఎలాన్ మస్క్