నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం సెంటర్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆటిస్టిక్ చిన్నారుల తల్లులను ప్రశంసించారు. అనంతరం తల్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 7న సాయంత్రం హెూటల్ దస్పల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆటిస్టిక్ పిల్లల తల్లిదండ్రులు వారి కుటుంబాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం పెరుగుదల మరియు ఇతర ప్రవర్తనా సవాళ్ల గురించి తల్లితండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న చిన్న ఆరోగ్య…
Sivangive in Zee Telugu as womens day Special: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జీ తెలుగు. మహిళల స్ఫూర్తిని, విజయాలను గౌరవించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం‘శివంగివే’ వేదికపై ఘనంగా సత్కరించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శివంగివే ఆదివారం (మార్చి 10) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు.…
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు…
ప్రతి కవి ఆడవారిని ఎంతో గొప్పగా వర్ణిస్తాడు.. కవితలు మాత్రమే కాదు పాటలు కూడా ఉన్నాయి.. ఆమె లేనిదే మనుగడ లేదు.. మరో జీవి ప్రాణం పోసుకోదు.. అమ్మగా, చెల్లిగా, బిడ్డగా ఇలా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సందర్భంగా స్త్రీల ఔనత్యాన్ని, మహిళల విశిష్టతను, గొప్పదనాన్ని వివరించే తెలుగు సినిమా పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.. గుండమ్మ కథ సినిమాలోని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట..…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి మహిళలను ప్రోత్సహించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.
Hamsa Nandini: ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.. అదే ప్రాణం తీసే జబ్బుతో పోరాటం చేయాల్సి వస్తే.. తగ్గిపోతుంది అని నమ్మడానికి కూడా లేని వ్యాధి బారిన పడితే.. అన్నిటిని వదులుకొని.. జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తే.. వారికన్నా జీవితం గురించి ఇంకెవరికి తెలియదు.
ఎన్ని స్పెషల్ రోజులు ఉన్నా ఏం లాభం.. మహిళకు న్యాయం మాత్రం జరగడం లేదు ఈ సమాజంలో.. చిన్నా పెద్ద అని కూడా చూడకుండా మగాళ్లు కామవాంఛతో మృగాళ్ళుగా మారుతున్నారు. మహిళా దినోత్సవమని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూనే రోడ్డు మీద అమమయిలను ఏడిపిస్తున్నారు. తాజాగా ఒక కామాంధుడు.. బాలిక అని కూడా చూడకుండా ఆమెపై దారుణానానికి పాల్పడ్డాడు. మహిళా దినోత్సవం రోజే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు…
విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి…
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కెజిఎఫ్ లోని స్త్రీ శక్తిని పోస్టర్…