ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 24 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ శవమై కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే అని, ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు అధికారి వెల్లడించారు.
Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు…
వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
Viral Video: ఆడవారు సాధారణంగా మానసికంగా బలంగా ఉంటారు కానీ శారీరకంగా మాత్రం పురుషులతో పోల్చుకుంటే బలహీనంగా ఉంటారు. ఆడవారు మహా అయితే ఒక 50 లేదా60 కేజీల వరకు మోయగలరు. ఒక వేళ జిమ్ కు వెళ్లే వారైతే 100 కేజీల వరకు ఎత్తగలుగుతారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ చేసే ఆడవాళ్లు అయితే 150 నుంచి 200 కిలోల వరకు బరువు మోయగలుగుతారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం రెండు బరువైన చెక్క దుంగలను…
Pythons Worm found in Australian Woman’s Brain: షాకింగ్ న్యూస్.. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటీమీటర్ల పురుగు ఉంది. సజీవంగా మరియు మెలికలు తిరుగుతున్న ఆ పరాన్నజీవిని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు శస్త్ర చికిత్స చేసి.. ఆ పరాన్నజీవిని బయటికి తీశారు. ప్రస్తుతం సదరు మహిళ కోలుకుంటోంది. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటుచేసుకుంది. 8 సెంటీమీటర్ల పురుగుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో…
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో పడేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు రాహుల్. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.