Home
Woman
Woman News
-
వైరల్ వీడియో: మెట్రో స్టేషన్ పైనుండి దూకేయబోయిన అమ్మాయి
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. ఈ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్ మెట్రో రైల్ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువతి. సమాచారం అందుకున్న ఎస్సై ధన్ ప్రకాశ్, కానిస్టేబుల్ సర్ఫ్రాజ్ అక్కడకు వెళ్లారు. మెట్రో సిబ్బందితో కలిసి ఆ యువతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాగా స్టేషన్ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె… -
పిల్లి కోసం తపన.. ఆచూకీ చెబితే రూ.30 వేల రివార్డు..
మనుషులు తప్పిపోయినా ఫిర్యాదు చేసేందుకు వెనుకడు వేసేవారున్నారు.. పీడ విరగడైపోయింది అనుకునేవారూ లేకపోలేదు.. కానీ, తాము గారభంగా పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది.. తప్పిపోయింది పిల్లేకదా అంటూ పోలీసులు లైట్ తీసుకున్నారు.. కేసు నమోదు చేయలేదు.. దీంతో.. తానే ఇలిల్లు తిరుగుతూ పిల్లకోసం వెతికింది.. అయినా ఆ పిల్ల ఆచూకీ దొరకకపోవడంతో.. మీడియాను పిలిచి.. తన గోడు వెల్లబోసుకుంది.. తన పిల్లి ఆచూకీ చెబితే ఏకంగా 30 వేల రూపాయలు రివార్డుగా… -
బ్లాక్మెయిల్.. రెండేళ్లుగా మహిళపై సామూహిక లైంగిక దాడి..
ఆడవాళ్లపై లైంగికదాడుల కేసుల్లో కొత్త కొత్త తరహా ఘటలు వెలుగు చూస్తుంటాయి.. పసిగొడ్డు నుంచి వృద్ధురాలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తోంది.. మహిళకు చెందిన ఓ అస్యకరమైన వీడియో దొరకడంతో.. ఆ వీడియో చూపిస్తూ.. రెండేళ్లుగా.. ముగ్గురు యువకులు 20 ఏళ్ల మహిళలను చిత్ర హింసలకు గురిచేశారు.. వారికి కావాల్సినప్పుడల్లా.. ఆమె కోరికి తీర్చాల్సిందే.. లేదంటే.. వీడియో బయట పెడతామని బ్లాక్ మెయిల్.. కొన్నిసార్లు సామూహిక అత్యాచారానికి… -
ఆర్టీసీ బస్సును తాకిన విద్యుత్ వైర్లు, మహిళ మృతి, ఇద్దరికి సీరియస్
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో… -
రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత.. ఓ మహిళ మృతి
దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి కోవింద్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్ ట్రాఫిక్ ను నిలిపివేసారు పోలీసులు. అయితే.. ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ మహిళ మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళను… ఆమె భర్త కారులో తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే… -
హైదరాబాద్‌లో నర్సు నిర్లక్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువతికి 2 డోసుల వ్యాక్సిన్..!
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్… -
ప్రేమ పేరుతో మూడో పెళ్ళి.. ఆరు లక్షలతో పరారైన మహిళ
తిరుపతిలో ప్రేమ పేరుతో మూడో పెళ్ళి చేసుకొని ఆరు లక్షలు దోచుకొని పరారయ్యింది మహిళ. దాంతో పోలీసులను ఆశ్రయించాడు చిత్తూరు జిల్లా విజయపురంకి చెందిన బాధితుడు. గత ఐదేళ్ళుగా తిరుపతి లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో కంపెనిలో పనిచేస్తున్నాడు యువకుడు. అదే కంపెనీలో పనిచేస్తు అనాథనాని యువకుడికి దగ్గరైంది సుహాసిని. ఆ తర్వాత పెళ్ళి చేసుకుందామని ఆరు లక్షల వసూళ్ళు చేసి నెమ్మదిగా పరారయ్యింది సుహాసిని. తాను మెసపోయినట్లు తెలుసుకుని యువకుడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు… -
చిన్నారి సంధ్య శ్రీ కేసులో వీడిన చిక్కుముడి…
విశాఖ మధురవాడ మారికావలస చిన్నారి సంధ్య శ్రీ కేసులో చిక్కుముడి వీడింది. ప్రియుడే హంతకుడు గా తేల్చారు పీఎంపాలెం పోలీసులు. వివాహేతర సంబంధమే చిన్నారి మృతికి కారణం అని పేర్కొన్నారు. భర్త నుండి విడిపోయిన భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డను అడ్డు తొలగించింది. ఇక చంపేసి అర్ధరాత్రి స్మశానవాటికలో చిన్నారి సంధ్య శ్రీ కి గుట్టు చప్పుడు కాకుండా అంతిక్రియలు చేసారు. పీఎంపాలెం పోలీసులు విచారణలో భయపడే విషయాలు చప్పుడు నిందితుడు జగదీష్.… -
వైరల్ : ప్యారలల్ పార్కింగ్ కోసం మహిళ కష్టాలు… చివర్లో హిలేరియస్ ట్విస్ట్
కారును పార్క్ చేయడానికి ఓ మహిళ పడిన పాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్ పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. సుమారు గంట వరకూ ఎలాంటి పొరపాటు జరగకుండా కారును పార్క్ చేయడానికి చాలా ట్రై చేసింది. అయినా సాధ్యం కాకపోవడంతో కారులోంచి కిందకు దిగి, పార్కింగ్ ఎన్ని అడుగుల స్థలం, కారు ఎంత…
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!