Sale of Woman: రూ.40వేలకు మహిళ విక్రయం.. గదిలో బంధించి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sale of Woman: రూ.40 వేలకు ఓ మహిళను విక్రయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అస్సాంకు చెందిన 35 ఏళ్ల మహిళను ఝుంజునుకు చెందిన వ్యక్తికి అమ్మారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఆమెను సూరజ్‌గఢ్‌కు తీసుకొచ్చి అక్కడ ఓ ఇంట్లో బందీగా ఉంచారని తెలిపింది. అంతేకాకుండా రాత్రి తనపై దాడి చేశారని.. ఆ తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
Read Also: ODI World Cup: వన్డే వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా జట్టు ఇదే..!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
అంతకుముందు ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాను అస్సాంలోని హోబైపూర్‌లో నివాసముంటున్నానని తెలిపింది. అలోక్‌బరిలోని ఓ కంపెనీలో మెడిసిన్ ప్యాకింగ్ చేస్తున్నానని చెప్పింది. గత నెల ఆగస్టు 8న ఆమె యథావిధిగా రైలులో అలోక్‌బరీకి వెళుతున్నానని.. రైలులో ఓ వ్యక్తిని తనను కలిశాడని చెప్పింది. తనను కంపెనీ దగ్గర వదిలేస్తానని ఆ వ్యక్తి చెప్పాడని.. ఆ తర్వాత ఏమైందో తెలియదు అని పేర్కొంది. కళ్లు తెరిచి చూసేసరికి ఢిల్లీలో ఉన్నట్లు చెప్పింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంచి రూ.40 వేలకు విక్రయించారని తెలిపింది.
Read Also: Balagam Actor Died: తీవ్ర విషాదం.. బలగం నటుడు కన్నుమూత
అయితే బాధిత మహిళ బెంగాలీలో మాట్లాడుతుందని సూరజ్‌గర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చికిత్స అనంతరం పోలీసులకు నివేదిక అందజేస్తానని మహిళ పేర్కొంది. నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
- Tags
- Assam
- police
- Rescue
- Sold
- telugu news
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!