Cops Harass Woman In Ghaziabad Park: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల యూపీలోని ఘాజియాబాద్‌లో త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. సరదాగా సమయం గడిపేందుకు వెళ్లిన ఆ జంట నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. యువతిని గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు. వేధింపులు తాళలేని యువతి పోలీస్ స్టేషన్‌లో…
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్‌స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి…
కొంతమంది అమ్మాయిలు, వారి ప్రవర్తన చూస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూపించే విలన్స్ లానే బెదిరస్తూ , రోడ్లపై ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. వారికి పోలీసులు అన్న కూడా అస్సలు భయం ఉండదు. ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ పోలీసులను సైతం బెదిరించింది. బుల్లెట్ బైక్ నడుపుతూ వచ్చిన ఆ మహిళ పోలీసులను పచ్చి బూతులు తిడుతూ, బైక్ పై చేయి వేస్తే నరికేస్తా అంటూ బెదిరించింది. దీనికి…
యునైటెడ్ స్టేట్స్‌లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్‌లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక…
Wife Killed Husband: వారికి పెళ్లై 15 సంవత్సరాలు. అందమైన కుటుంబం. పిల్లలతో కళకళలాడుతూ ఉండే ఇల్లు. అంతా బాగానే ఉంది ఆ భర్త. భార్య కూడా అలానే నమ్మిస్తూ వచ్చింది. తనకు కుటుంబం తప్ప మరో ప్రపంచం లేదని. అయితే ఈ మధ్య ఇలాంటి కథలే ఎక్కువైపోతున్నాయి. నమ్మిన భర్తనే నట్టేటా ముంచేస్తున్నారు కొంతమంది భార్యలు. పరాయి మగవాళ్ల మోజులో మొగుడినే మట్టుబెడుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి విషయాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కేవలం మోసం చేయడమే…
Woman Buys Train Ticket to her Goat: సాధారణంగా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు కొంతమంది అస్సలు టికెట్ తీసుకోరు. డబ్బులు ఉన్నా కూడా పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు కొందరు టికెట్ కొనకుండానే ప్రయాణిస్తుంటారు. ఇక మరి కొందరు వారితో పాటు పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు కూడా హాఫ్ టికెట్ కొనాల్సి ఉండి కూడా కొనరు. పిల్లల వయసును తక్కువ చెబుతూ ఉంటారు. కొన్ని డబ్బులు చెల్లించి టికెట్ కొనే విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించరు. అలా చాలా…