భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కడవరకు కష్టసుఖాలను పంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
Crime News: మహిళలను దేవతలతో పోలుస్తూ ఉంటారు. వారి ఓర్పుకు, సహనానికి దండం పెడతారు. భూమాతకన్నా గొప్ప సహనం ఆడదానికి మాత్రమే సొంతమని చెప్తారు. కానీ.. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు.. మహిళా జాతికే మాయని మచ్చగా మారుతున్నారు. డబ్బుకోసం కొందరు.. శృంగారం కొస్తుండం కొందరు.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు.