శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు.. బరువు పెరిగితే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ముఖ్యంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. వెల్లుల్లిలో…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. అందుకు బరువును తగ్గడం కోసం జనాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. రిజల్ట్ లేకపోవడం వల్ల ఆ నిరాశ చెందుతారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాము.. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌ని నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన తినడం…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.. బరువును తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి న్యాచురల్ టిప్స్ అంటూ ఇంట్లో దొరికే వాటిని ట్రై చేస్తారు.. అధిక బరువును సులువుగా తగ్గెందుకు అదిరిపోయే చిట్కా ఇది.. ఆ అద్భుతమైన డ్రింక్.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ డ్రింక్ కోసం మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని…
కివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందరికీ ఈ పండ్ల గురించి తెలిసే ఉంటుంది.. విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి.. చలికాలంలో వీటిని తీసుకోవాలా? వద్ద? అని ఆలోచిస్తారు.. అయితే ఈ కాలంలో వచ్చే వ్యాధులకు కివి చెక్ పెడుతుందని చెబుతున్నారు.. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కివి సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కివిలో విటమిన్ కె,…
అధిక బరువు సమస్య అనేది ఈరోజుల్లో కామన్.. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తార.. కొందరు రకరకాల ముందులను కూడా వాడుతారు.. అయిన ప్రయోజనం లేదని ఫీల్ అవుతారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు.. మన వంట గదిలో దొరికే వాటితోనే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..…
చాలా మంది ఫిట్‌గా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమట పట్టడం నుండి డైట్ పాటించడం వరకు, మీరు ఏమి చేస్తారు? బరువు తగ్గేందుకు తరచుగా అన్నం తినడం మానేస్తారు. అయితే అన్నం తినడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం తెలుసా. అవును, నలుపు బియ్యం తెలుపు మరియు గోధుమ బియ్యం కంటే ఎక్కువ పోషకమైనది. బ్లాక్ రైస్ ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం. పీచు,…
నెయ్యి శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో రాజుగా ఉంది. దీని రుచి, వాసన మరియు పోషక లక్షణాల కారణంగా దీనిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. అయితే నెయ్యి శరీర బరువును పెంచుతుందా లేదా తగ్గుతుందా అనే అయోమయంలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. నెయ్యి బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటే, మరికొందరు నెయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు. కాబట్టి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి నెయ్యిని నిజంగా ఉపయోగించాలా? నెయ్యిలో సహజంగా లభించే కొవ్వులు :…
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా…
బరువు త్వరగా తగ్గాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. యాపిల్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. డైట్, వ్యాయామాలు ఎన్నిచేసినా.. బరువు తగ్గడం లేదని ఫీలవుతుంటాం. కేవలం ఇవే కాకుండా.. కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి యాపిల్ జ్యూస్. బరువును తగ్గించే యాపిల్ జ్యూస్ ను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..…