ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని, అందంగా ఉండాలని అనిపిస్తుంది. దీనికోసం రకరకాల మందులు వాడేవాళ్లు కూడా ఉంటారు. ఈ గొప్ప ఆహార పదార్థాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే మీరు 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించాలంటే, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బ్రకోలీని చేర్చుకోవాలి.
మారిన ఆహారపు అలవాట్లు, అలాగే వాతావరణం లో కలిగే మార్పులు ఇవన్నీ కూడా మనుషుల ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి.. ముఖ్యంగా ఈ చలికాలంలో.. ఎన్నో వ్యాధులు మన వెంటనే ఉంటాయి.. కొన్ని వ్యాధులకు మన వంటింట్లోనే దొరికే వాటితో నయం చెయ్యొచ్చు.. మన వంట గదిలో దొరికే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. అయితే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య…
వాము గురించి వినే ఉంటారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాము ఆకులు కడుపునొప్పిని తగ్గించడానికి అలాగే దగ్గు జలుబు చేసినప్పుడు ఎంతో బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఈ వాము ఆకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా…
బరువు పెరిగినంత సులువుగా తగ్గడం కష్టం.. బరువు తగ్గాలని అనుకొనేవారు.. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు ఎంత పెద్ద పొట్ట అయినా కూడా ఇట్లే తగ్గిపోతుంది.. అయితే ఎటువంటి చిట్కాను పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్య తో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల…
ఈరోజుల్లో మనుషులు అనారోగ్య సమస్యలతో పాటుగా, సంతనలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలి.. అలాగే ఈ మధ్య ఎర్రటి అరటిపండు గురించి ఎక్కువగా వింటున్నాం.. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెబుతున్నారు.. ఎలా ఈ పండ్లను తీసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. అయితే మన వంట గదిలో ఉండే కొన్ని వస్తువులతో బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చొని పని చేయడం, శరీరానికి…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువుతో చాలా సమస్యలొస్తాయి. దీనికి బాడీలో శరీర కొవ్వు ఎక్కువగా ఉండడం. దీనిని తగ్గించుకోవాలంటే వారి డైట్, డెయిలీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేయాలి. చాలా మంది భోజనం చేశాక చల్లని నీరు తాగుతుంటారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల సులువుగా బరువును తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. గోరు వెచ్చని తాగడం వల్ల ఇంకా ఎటువంటి సమస్యలు…
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది పెరుగును తింటారు.. రుచిగా ఉంటుంది. పెరుగుతో తిననిదే కొందరికి భోజనం చేసినట్టుగా కూడా ఉండదు.. పెరుగును భోజనంతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.. రాత్రి పెరుగును తీసుకుంటే ఉదర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే మధ్యాహ్నం తీసుకుంటారు.. ఇలా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు…
మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన…
మన వంట గదిలో పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.. వంటలకు ఘాటైన సువాసనలతో పాటుగా, రుచిని కూడా కలిగిస్తాయి.. దాల్చిన చెక్క వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వంటల రుచిని పెంచడంతో పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను…