డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి పిస్తా.. ఇవి చాలా రుచిగా ఉంటాయి అందుకే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది వేడి స్వభావం కలిగిన డ్రై ఫ్రూట్. కాబట్టి ఇది చలికాలంలో మిమ్మల్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది సరైన శీతాకాలపు చిరుతిండిగా పరిగణించబడుతుంది. మీరు…
ఆకుకూరలు తింటే అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికి తెలుసు. ఆకుకూరలు రోజు తింటే అనేక అనారోగ్య సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఆకు కూరలు తినాలని సూచిస్తారు. అయితే ఆకుకూరల అన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల రకమైన పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ఇవి ఎక్కువగా పురుషులకు ఎంతో సహాయపడుతాయి.
గార్డెన్ క్రెస్ సీడ్స్ గా పిలవబడే హలీమ్ విత్తనాలలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఎరుపు రంగును కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, ఎ, ఇ, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి చాలా ముఖ్యమైనవి.
కొలెస్ట్రాల్ స్థాయిలు అన్ని వయసుల వారికి సర్వసాధారణంగా మారాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. అదనపు కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం వలన గుండె జబ్బులు, గుండెపోటులు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కొన్ని సాధారణ…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది.. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అది కూడా ఎలాంటి కఠినమైన డైటింగ్ లేదా భారీ వ్యాయామం లేకుండా. మీరు సాయంత్రం 5నుండి 7 గంటల మధ్య ఈ రెండు పనులు చేస్తే మీ బరువును సులువుగా తగ్గుతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ… బరువు…
ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం.. అలా చేస్తే బరువు తగ్గుతాం అంటూ రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగుతూ కూడా మనం బరువు తగ్గవచ్చు. కాఫీలో టర్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, బ్రకోలీ కాఫీలు ఉంటాయి. ఇవి హెల్దీ వెయిట్‌లాస్ డ్రింక్ లో ఒకటిగా ఉంటాయి.…
Health: ప్రస్తుతం చాల మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. ఇలా అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడంతో పాటుగా డైట్ ప్లాన్ తీసుకుని రుచికరమైన ఆహారానికి దూరం అవుతుంటారు. మీ డైట్ ప్లాన్ లో ఈ రెసిపీని కూడా కలుపుకుంటే మీరు రుచ్చికరమైన బ్రేక్ ఫాస్ట్ తింటూనే బరువు తగ్గించుకోవచ్చు. రుచికి రుచిని అందిస్తూ బరువు తగ్గడానికి ఉపయోగ పడే రెసిపీనే ప్రోటీన్ దోస. మరి…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పు వల్ల అధిక బరువు అనేది సులువుగా పెరుగుతున్నారు..అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఉబకాయంతో అవస్తలు పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిందా? మీరు ఎంత ప్రయత్నించినా మీకు స్థూలకాయం సమస్య తీరడం లేదా?.. మీకోసమే ఈ ఆయుర్వేద చిట్కా.. ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. దీన్ని మధ్యాహ్నం భోజనానికి ముందు దీన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..…
కొందరు బరువు తగ్గడం కోసం కష్టపడుతుంటే.. మరికొందరు ఏమీ చేయకుండానే బరువు తగ్గుతున్నారు. అలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బరువు తగ్గడం వల్ల ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దాని వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం...
కరోనా తర్వాత నుంచి చాలా మందికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. అందుకే ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. అందులో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటున్నారు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా పప్పు రుచిగా ఉండడంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.. పిస్తా వల్ల కలిగే…