Weight Loss Vs Fat Loss : ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే చాలామంది వ్యక్తులకు బరువు తగ్గడం అనేది ఒక సాధారణ పక్రియ. డైటింగ్, వ్యాయామం, జీవనశైలి మార్పులతో సహా వ్యక్తులు తమ బరువు తగ్గించే లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గడానికి దోహదపడే ఒక ముఖ్య అంశం శరీర కొవ్వును తగ్గించడం. కొవ్వును తగ్గించడం: కొవ్వును తగ్గించడం అనేది శరీరంలో నిల్వ చేసిన కొవ్వు మొత్తాన్ని తగ్గించే ప్రక్రియను సూచిస్తుంది. ఇన్సులేషన్,…
మానవ శరీరంలో ఎక్కువ శాతం నీటిని కలిగి ఉంటుంది.. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రెడ్ గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుందనేది నిజమేనా? నిజానికి నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల కేలరీలు కూడా వేగంగా కరిగిపోతాయని అంటున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వివరంగా తెలుసుకుందాం. మాములుగా…
సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఎలాంటి ఆహారం తీసుకున్న బరువు పెరగడం లేదా.. అయితే.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు. బరువు తగ్గడానికే కాదు.. పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల సహాయంతో మీరు మీ శరీర ఆకృతిని మార్చుకోవచ్చు. మీ దినచర్యలో ఈ యోగా ఆసనాలను చేయడం ద్వారా మీరు బరువు పెరగవచ్చు. ఇంతకీ ఆ యోగాసనాలు
క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడిన వారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది.
Garlic Clove Benefits: భారతీయ కూరగాయలలో ఆహారం రుచిని పెంచేందుకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు. వెల్లుల్లి పని ఇక్కడితో ముగియదు, ఆహారం రుచిని పెంచడంతో పాటు, ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈరోజుల్లో ఆరోగ్యం పై జనాలకు శ్రద్ద పెరుగుతుంది.. ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసేవారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. బరువు తగ్గడం అనేది అంత సులువైనది కాదు.. చాలా కష్టపడాలని చెబుతున్నారు.. అయితే ఈ జ్యూస్ ను తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. అప్పుడే ఎటువంటి…
స్ట్రాబెర్రిల గురించి అందరికీ తెలుసు.. తియ్యగా, పుల్లగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. స్ట్రాబెర్రీ పండ్లలో పోషకాలు అనేకం ఉన్నాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.స్ట్రాబెర్రీలో ఉండే రుచి, పోషక విలువల కారణంగా ఈ పండ్లను అనేక రకాలుగా వాడుతారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.…
ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందిన వెల్లుల్లి, మన భారతీయ వంటశాలలలో చాలా వరకు కనిపించే ఒక సాధారణ పదార్ధం. పొటాషియం, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్, విటమిన్లు సి, కె, నియాసిన్, థయామిన్ మరియు ఫోలేట్ వంటి అనేక ఖనిజాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడానికి వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్…
అరటిపండ్లు మూడు రకాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఎర్రనివి, ఆకు పచ్చనివి, పసుపు పచ్చనివి.. ఈరోజు మనం ఎర్రని అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. * వీటిలో సహజ చక్కరలు అధికంగా ఉంటాయి.. ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటివి ఉంటాయి.. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది.. * ఎర్ర అరటిపండులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్లు, డోపమైన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి..…
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాంటి దానిమ్మ మాత్రమే కాదు ఆకులు కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ ఆకులను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు.. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆకులను, దానిమ్మ…