మన వంట గది ఒక వైద్యశాల అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రతి వస్తువుతో ఎన్నో రోగాలను నయం చెయ్యవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. లవంగాల వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువు తో బాధపడేవారికి ఇవి బెస్ట్ చాయిస్.. బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది.అలాగే…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో చేస్తుంటారు.. బరువు తగ్గితే సగం రోగాలు తగ్గుతాయని స్వయంగా వైద్యులే సలహా ఇస్తున్నారు.. బరువు తగ్గడం అంత సులువు కాదు..శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నిలువ ఉండడం వల్ల హానికర బ్యాక్టీరియాలు పెరిగే అవకాశముంది. ఈ బరువుల సమస్యను కేవలం పానియాలు తాగి తగ్గించుకునే ప్రయత్నం చేయచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. జీలకర్ర వాటర్..…
సాధారణంగా ప్రతి ఇంట్లో పెరుగు లేకుండానే కొందరి భోజనం పూర్తికాదు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఇది శరీరాన్ని నిర్జలీకరణం చేయకుండా నివారిస్తుంది. పొట్ట మరియు పేగుల ఆరోగ్యానికి పెరుగు చాలా మేలు చేస్తుంది, వీటన్నింటితో పాటు, పెరుగు బరువును తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఎంత చేసినా కరగని మొండి ఊబకాయాన్ని కరిగించే శక్తి పెరుగుకు ఉంది. పెరుగును సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసుకుంటే పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోవడం గమనించవచ్చు.…
అధిక బరువు వల్ల చాలా సమస్యలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం. అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకుంటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది..…
ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.. అందుకే చాలా మంది నీళ్లు, మజ్జిగతో పాటుగా కొబ్బరి బొండాలను కూడా తాగుతారు.. కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.. కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు ఇవి సహాయపడతాయి..…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు అనేక రకాల కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారు.. పాలతో చేసిన టీతో పాటు హెర్బల్ టీని కూడా తాగడం మంచిది.. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే హెర్బల్ టీని కూడా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో ఉభకాయం, అధిక బరువు,…
బరువు తగ్గడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ అయ్యింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికబరువును కలిగి ఉంటారు.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని అనుకొనేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.. ఎటువంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలని…
బరువు తగ్గాలని అనుకొనేవారు క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.. టీ కాఫీలకు బదులుగా కొన్ని డ్రింక్ లను తీసుకోవడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటుగా సులువుగా బరువు తగ్గుతారు.. హెర్బల్ డ్రింక్స్, హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు. అలాంటి కాఫీలలో బ్రోకలీ కాఫీ కూడా ఒకటి. దీన్ని ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి అవసరమైన పోషకాలు, పీచు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు…
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా…
చియా గింజల గురించి అందరికి తెలుసు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం చూస్తూనే ఉన్నాం.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో బేషుగ్గా పని చేస్తాయి..ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంలు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.. ఇప్పుడు వీటిని వాడి బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలో…