Home
Waltair Veerayya
Waltair Veerayya News
-
Waltair Veerayya: మూల విరాట్ ఆంధ్రాలో… మాస్ మహారాజ్ తెలంగాణాలో…
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్… -
Avatar 2: డిస్నీ గొంతెమ్మ కోరిక
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ తాజా చిత్రం 'అవతార్2'. ఈ నెల 16న ఇండియాలో హిందీ.. -
Raviteja: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య తమ్ముడు ఎంట్రీ షురూ
Raviteja: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండి. మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఎందులో.. ఎప్పుడు అని అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. -
Chiranjeevi: అటు భార్య.. ఇటు ప్రేయసితో వీరయ్య విహార యాత్ర
Chiranjeevi: వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు.. ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. -
Chiru Balayya: 2017 హిస్టరీ రిపీట్ అవుద్దీ…
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ… -
Waltair Veerayya: అఫీషియల్.. వాల్తేరు వీరయ్య సంక్రాంతికే
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. వాల్తేరు వీరయ్య వచ్చేది సంక్రాంతికే అని కన్ఫర్మ్ చేసేశారు. -
Chiru: ‘వీరయ్య’ సింగల్ గానే వస్తాడా?
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య జరగనున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో మేకర్స్ సినీ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగున్న చిరు, బాలయ్యల బాక్సాఫీస్ ఫైట్ కి ఫాన్స్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వార్ ని బాలయ్య జనవరి 12న మొదలుపెడుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఫ్యాక్షన్ జానర్ లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి… -
Varisu: విజయ్ స్పీడ్ వెనక దిల్ రాజు…
కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్… -
Chiranjeevi – Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ – ఎవరు ముందు?
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం జనవరి 12న విడుదలవుతున్నట్టు... -
Veera Simha Reddy: బాలయ్య వచ్చేది ఆరోజే… సంక్రాంతి జాతర మొదలు
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?