మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీని దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరుని గుర్తు చేస్తున్న మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని జనవరి 13న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. ఆంధ్రాలో 12 నుంచి 18 వరకూ, తెలంగాణాలో 17 వరకూ సంక్రాంతి సెలవలు ఉండడంతో…
టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఏం…
లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో…
మెగాస్టార్ ని మాస్ మూలవిరాట్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వీరిద్దరి మధ్య పోటీ అంటే దక్షిణాది సినిమా అభిమానులందరికీ ఓ ప్రత్యేకమైన ఆసక్తి ! అందులోనూ ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీ పడడమంటే మరింత ఆసక్తి పెరుగుతుంది.
ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ…
మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్…
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా…