యువతీయువకులు ప్రేమించుకోవడం.. కొంత కాలం కలిసి తిరగడం.. ఆ తర్వాత విడిపోవడం జరుగుతుంటాయి. విడిపోయిన తర్వాత మానసికంగా ఎంతగానో వేదన చెందుతారు. కొంత మంది ప్రేమ విఫలమైందని ప్రాణాలు తీసుకుంటారు.
నడక (వాకింగ్).. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయాన్నే లేచి చేసే ఓ వ్యాయామం. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు.. గుండె ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా.. మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకోసమని ఉదయాన్నే ఓ గంటసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు.
ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరం చురుకుగా ఉండటానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. శరీర చురుకు దనం కోసం రోజూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయాలి. శరీర శ్రమలో నడక సులభమైన మార్గం.
యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రోడ్డుపై నగ్నంగా తిరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మోహన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మహిళ రోడ్డు మధ్యలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే.. ఆమె ఎవరు, అలా ఎందుకు తిరుగుతుందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వీడియో ఎప్పటిది అనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ వీడియో పాతది కావొచ్చని…
ఈ రోజుల్లో అందరు బిజీబిజీ జీవితాలతో గడుపుతున్నారు. మనశాంతిగా తమ కుటుంబాలతో గడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ టెన్షన్ లైఫ్ లో ఆఫీసుకు వెళ్లడం, లేదంటే ఇంకేదైనా పనికి వెళ్లి రావడమే సరిపోతుంది. ఎక్కువ శాతం మనుషులు.. కూర్చొని చేసే జాబ్లను ఎంచుకుంటారు. దీంతో ఎప్పుడు కూర్చీకి అతుక్కునిపోయి ఉండటమే. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా.. కనీసం ఒక గంట కూర్చుంటే 5 నిమిషాలైనా లేచి నడువాలని ఆరోగ్య…
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. నడవటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు, మనకు వీలు చిక్కినప్పుడు కొంతసేపు వాకింగ్ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్ ఆప్షన్ కూడా…
New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరువాత పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తారు. తరువాత ఏడాదికి బుడి…
రోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉండి ఇబ్బంది పడుతుంటే రోజూ నడవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా నడక మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మీరు ఎంత ఎక్కువ దూరం నడిస్తే, మీ వయస్సును అంత పెంచడంలో సహాయపడుతుందని అంటున్నారు.
మానసిక ఒత్తిడి మనిషిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల గెండె సంబంధిత వ్యాధ్యులు, మానసిక రుగ్మతల బారిన పడతారు. శారీరక కార్యకలాపాల్లో చురుకుగా ఉండటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం గురించి అనేక అధ్యయనాలు వెలువడ్డాయి.