Ghaziabad: రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. పోలీసుల గాలింపు
- ఘజియాబాద్‌లో రోడ్డుపై నగ్నంగా తిరిగిన ఓ మహిళ
- వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆమె ఎవరు
- అలా ఎందుకు తిరిగిందో అనే దానిపై పోలీసులు ఆరా
- ఈ వీడియో పాతది కావొచ్చని పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రోడ్డుపై నగ్నంగా తిరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మోహన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మహిళ రోడ్డు మధ్యలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే.. ఆమె ఎవరు, అలా ఎందుకు తిరిగిందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వీడియో ఎప్పటిది అనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ వీడియో పాతది కావొచ్చని పోలీసులు చెబుతున్నారు.
Read Also: IND vs ENG: కాసేపట్లో మ్యాచ్.. కురుస్తున్న వర్షం
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
బుధవారం రాత్రి సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అయింది. ఆ మహిళ తన ముందు భాగాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా.. ఆమె జుట్టు చిందరవందరగా ఉండటం కనిపిస్తోంది. కేవలం 10 సెకన్ల ఈ వీడియోలో.. ఆటోలు, ఇతర వాహనాలు రహదారిపై వెళ్తున్నట్లు చూడొచ్చు. మోహన్‌నగర్ ప్రాంతమంతా ఎప్పటికీ రద్దీగా ఉంటుంది. అయితే.. ఈ వీడియో చీకటి పడుతున్నప్పుడు తీసింది. కాగా.. ఈ వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు. ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వెళుతున్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రజనీష్ ఉపాధ్యాయ తెలిపారు. విచారణ తర్వాతే అసలు విషయాలు బయటపడనున్నాయని పేర్కొన్నారు.
Read Also: Prakasam District: అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత
మోహన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో సీసీటీవీ కెమెరాలను ఐదు రోజులుగా తనిఖీ చేసినా ఈ ఘటనకు సంబంధించిన విషయం ఏమీ లేదని ఏసీపీ చెప్పారు. ఈ వీడియోలో చూపిన లొకేషన్ ప్రస్తుత పరిస్థితులతో పోల్చితే.. చాలా మార్పులు కనిపిస్తున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ వీడియో ఇప్పటిది కాదని పాతదే అన్నారు. ఆ వీడియో ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!