Walking Mistakes: వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే.. కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. వాకింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: TDP Members: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన టీడీపీ నేతల బృందం
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
సరైన శరీర భంగిమ
మీరు నడక పూర్తి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. ముందుగా మీ శరీర భంగిమను మెరుగుపరచండి. సరైన శరీర భంగిమను నిర్వహించడం ద్వారా మనం సరిగ్గా శ్వాస తీసుకోగలుగుతాము. నడుస్తున్నప్పుడు మీ శరీరాన్ని ఎప్పుడూ క్రిందికి వంచకండి. ఇది వెనుక భాగంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. దాంతో సమతుల్యతను దెబ్బతీస్తుంది.
చేతులు ఊపాలి
నడుస్తున్నప్పుడు చేతులు ఊపకుండా ఉండడం చాలా మందికి అలవాటు. దీని వల్ల వారికి నడక వల్ల పూర్తి ప్రయోజనం లభించదు. నడుస్తున్నప్పుడు చేతులు ఊపడం మంచిది. ఇది నడక సామర్థ్యాన్ని మెరుగుపరిచి శరీర సమతుల్యతను కాపాడుతుంది.
పాదరక్షలు మంచివి ధరించాలి
నడవడానికి సరైన పాదరక్షలు కూడా ముఖ్యం. మీరు సరైన పాదరక్షలు ధరించి నడవకపోతే అది సమస్యలను పెంచుతుంది. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. పాదాలపై బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి
నడిచేటప్పుడు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. దానివల్ల అలసట, బలహీనతని కలిగించదు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచకపోవడం వల్ల కండరాలు అలసట, తిమ్మిర్లు వస్తాయి. కాబట్టి రోజంతా తగిన మోతాదులో నీరు తాగాలి.
క్రిందకి చూడొద్దు
నడిచేటప్పుడు కొంతమంది కిందకి చూస్తారు. కొందరు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కిందకు చూడటం వల్ల వెన్ను, శరీర నొప్పిని కలిగిస్తుంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!