Putin: మసీదులో ఖురాన్‌ను ముద్దుపెట్టుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
- చెచ్న్యాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- మసీదు సందర్శన... ఖురాన్‌ను ముద్దుపెట్టుకున్న వ్లాదిమిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్‌తో సమావేశం అయ్యారు.
ఇది కూాడా చదవండి: Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
దాదాపు 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. మంగళవారం ముస్లింలు అత్యధికంగా ఉండే చెచ్న్యాలో పర్యటగించారు. ఉక్రెయిన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పుతిన్ మసీదు సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 14 సెకన్ల పాటు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. మసీదును సందర్శించిన తర్వాత ఖురాన్‌ను చేతులతో పట్టుకుని చూసి.. అనంతరం దాన్ని ముద్దు పెట్టుకున్నారు. అనంతరం చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి చర్చించారు. కదిరివ్ పేరు మీద ప్రత్యేక దళాల అకాడమీ ఉంది. ఉక్రెయిన్‌లో మోహరింపు కోసం సిద్ధమవుతున్న స్వచ్ఛంద యోధులతో పుతిన్ సంభాషించారు.
ఇది కూాడా చదవండి: Cyber crime: అలర్ట్.. పాడైన ఫోన్లు అమ్ముతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!
ఉక్రెయిన్-రష్యా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రధాని మోడీ గురువారం ఉక్రెయిన్‌కు వెళ్తున్నారు. పోలాండ్ నుంచి ట్రైన్‌లో కీవ్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Russian President Putin kissed the Holy Quran and gifted it to the Prophet Isa Mosque in Chechnya. pic.twitter.com/RBGQNQrMXw
— Globe Eye News (@GlobeEyeNews) August 21, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!