Home
Vishwak Sen
Vishwak Sen News
-
Arjun Sarja: టాలీవుడ్ అంటే పద్దతి.. అది లేకపోతే ఇంట్లో కూర్చో.. విశ్వక్ పై అర్జున్ సీరియస్
Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు. -
Vishwak Sen: మరోసారి పొగరు చూపించిన విశ్వక్.. సినిమా నుంచి అవుట్
Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. -
Venkatesh: ఓరి దేవుడా.. 15 నిమిషాలకే వెంకీ మామ అన్ని కోట్లు తీసుకున్నాడా..?
Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా ప్రత్యేక పాత్రలైనా, మల్టీస్టారర్ అయినా టక్కున ఓకే చెప్పి టాలీవుడ్ రేలంగి మామయ్య గా మారిపోయాడు వెంకీ మామ. -
Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‌తో విశ్వక్ సేన్ కామెడీ.. ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ
Ori Devuda: విభిన్న కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్. తాజాగా క్లాస్ ఏలిమెంట్స్ తో.. డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓరీ దేవుడా సినిమా చేశాడు. -
Ori Devuda: అక్కడ గౌతమ్ మీనన్.. మరి ఇక్కడ?
Ori Devuda: రెండేళ్ళ క్రితం తమిళంలో విడుదలై, చక్కని విజయాన్ని సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, ఇక్కడ విశ్వక్ సేన్ చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన గాడ్ క్యారెక్టర్‌ను విక్టరీ వెంకటేష్ పోషించారు. ఈ సినిమాలో హీరోకు తన మావగారి సిరమిక్స్ కంపెనీలో పనిచేయడం కంటే.. నటన మీదనే మక్కువ ఎక్కువ. యాక్టర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు… -
Deepavali war: శ్రీరామ వర్సెస్ శివాజీ మహరాజ్!
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది. -
Ram Charan: గల్లీ గల్లీలో ఆయన పేరు తెలియనివారు లేరు.. అది అతని క్యారెక్టర్
Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తునే దర్శకత్వం వహించాడు. -
Unstoppable with NBK: ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు!?
సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ నెల 21 వరకూ వెయిట్ చేయాల్సిందే! -
Unstoppable 2 : 24గంట్లో వన్ మిలియన్ వ్యూస్.. బాలయ్య సెన్సేషన్
Unstoppable 2 : బాలయ్య 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. -
Ori Devuda: ట్రైలర్ లో అక్కా అన్నాడు.. ఇప్పుడేమో రొమాంటిక్ సాంగ్ చేస్తున్నాడు
Ori Devuda: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!