సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ నెల 21 వరకూ వెయిట్ చేయాల్సిందే!
Ori Devuda: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
Ori Devudaa Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత విశ్వక్ నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.
Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లీడ్ పెయిర్ విశ్వక్, ఐశ్వర్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మా…
తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ మించి పోటాపోటీగా జరిగి పోటీ చేసిన రెండు ప్యానెల్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అధ్యక్షులుగా పోటీపడిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు సైతం విమర్శల దాడి చేసుకున్నారు. ఆ హోరా హోరీ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, విష్ణు ఎదురెదురు పడిన సందర్భం లేదు. అయితే బుధవారం యాక్షన్ కింగ్…