Home
Vishwak Sen
Vishwak Sen News
-
Vishwak Sen: ఇంకా ఎంతమందిని మోసం చేస్తావ్ రా..
Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. -
Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
Vishwak Sen: టాలీవుడ్ వైపుంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు. మొదటి నుంచి అదే యారోగెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడని నెటిజన్ల చేత విమర్శలు అందుకొంటున్నాడు. -
Aha: 11 నుంచి ఓటీటీలో ‘ఓరి దేవుడా’
ori devuda movie on ott from 11th, Ori Devuda Movie, Vishwak Sen, Latest Movie Updates, -
Vishwak Sen: అర్జున్ ‘ధమ్కీ’ విశ్వక్ కి మైనస్సా.. ప్లస్సా!?
Vishwak Sen: ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించాడు. -
Vishwak -Arjun Issue: అర్జున్ కు సపోర్ట్ గా ఆ స్టార్ హీరో.. విశ్వక్ కు పెద్ద ట్విస్ట్..?
Vishwak -Arjun Issue: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు డైరెక్టర్, నటుడు అర్జున్ ట్విస్ట్ ఇచ్చాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గత కొన్ని రోజులుగా విశ్వక్ కు అర్జున్ కు మధ్య సినిమా వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. -
Tammareddy Bharadwaj: నేనే చేస్తా.. నేనే పీకుతా అంటే కుదరదు.. విశ్వక్ వివాదంపై తమ్మారెడ్డి
Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. -
Rajayogam: డబుల్ మసాలా బిర్యానీ లాంటి ‘రాజయోగం’!
సాయి రోనక్ హీరోగా రామ్ గణపతి దర్శకత్వంలో మణి లక్ష్మణ్ రావ్ నిర్మించిన సినిమా 'రాజయోగం'. అరుణ్ మురళీధరన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు ఎం.ఎం. శ్రీలేఖ ట్యూన్ ఇవ్వడం విశేషం. -
Vishwak Sen: ఈ గొడవలు నా వలన కావడం లేదు.. హిమాలయాలకు పోతున్నా
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నటుడు, దర్శకుడు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. నిన్ననే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
Vishwak Vs Arjun: విశ్వక్- అర్జున్ వివాదం.. సంచలన నిజాలు వెలుగులోకి..?
Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు. -
Vishwak Sen: అవును.. నచ్చలేదు.. బయటికి వచ్చేశా..?
Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!