RCB Opener Virat Kohli Hit 1000 Runs against PBKS: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (92; 47 బంతుల్లో 7×4, 6×6) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్,…
Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.…
‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సీజన్లో చివరకు ఎవరు ప్లే ఆప్స్ కు చేరతారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే ఐపిఎల్ 2024 మొదటి అర్ధ భాగంలో పేలవ ప్రదర్శన కనబడచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ద్వితీయార్థంలో మాత్రం కనివిని ఎరగని ప్రదర్శనతో మిగతా జట్లకు వార్నింగ్ బెల్స్ ఇస్తుంది. Also Read: TS SET 2024:…
Sunil Gavaskar Slams Virat Kohli Over Strike Rate: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఓ ప్లేయర్ ఆటతీరును బట్టే తాము వ్యాఖ్యానిస్తామని, ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండన్నాడు. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి.. 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్ అంటారన్నాడు. బయట నుంచి వచ్చే విమర్శలకు ఎందుకు బదులిస్తున్నారు? అని సన్నీ…
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్…
Virat Kohli Creates History in IPL: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 4000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్లో విజయాల్లో విరాట్ 4039 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ (3945), రోహిత్ శర్మ (3918), డేవిడ్ వార్నర్ (3710), సురేశ్ రైనా (3559)లు విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా…