Flipkart lays off: ఫ్లిప్‌కార్ట్‌లో లేఆఫ్.. వందలాది ఉద్యోగాలు ఖతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart lays off: వరసగా టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఏఐ విస్తరిస్తుండటంతో కంపెనీలు దీనిపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ ద్వారా ఉద్యోగుల్ని రీప్లేస్ చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు, ఖర్చులు తగ్గించుకుని లాభాలు పెంచుకునే ప్రయత్నంలో సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ‘‘ఫ్లిప్‌కార్ట్’’ కూడా తన ఉద్యోగుల్ని తొలగించింది. వార్షిక పనితీరు సమీక్ష (Annual Performance Review) ఆధారంగా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 3 నుంచి 4 శాతం మందిని తొలగించనున్నారు. సుమారుగా 300 నుంచి 500 మంది ఉద్యోగులు కంపెనీ వదిలిపెట్టాల్సి వచ్చింది.
Read Also: Iran War: “యురేనియం” టార్గెట్‌గా యూఎస్-ఇజ్రాయిల్ ప్లాన్.. ఇరాన్‌లోకి స్పెషల్ ఫోర్సెస్.!
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
ఇది సాధారణ పర్పామెన్స్ ఎవాల్యుయేషన్‌లో భాగమే అని చెబుతోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులు, లో-రేటింగ్ పొందిన వారు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్ కోర్ ఆపరేషన్‌లో లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలో 2024లో అప్రైజల్ సైకిల్‌లో కూడా సుమారు 1000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. టెక్, స్టార్టప్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, లాభాలపై దృష్టిపెట్టడంతో ఉద్యోగాలు పోతున్నాయి. లిప్‌కార్ట్ త్వరలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడానికి (IPO) సిద్ధమవుతోంది. ఇది కూడా ఒక కారణంగా ఉంది.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!