Virat Kohli: బంగ్లాదేశ్ మ్యాచ్‌లో హైలెట్‌గా విరాట్ కోహ్లీ “నో లుక్” సిక్స్.. మీరూ చూడండి..
- సూపర్-8లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్..
- మ్యాచ్‌లో హైలెట్‌గా కోహ్లీ సిక్స్..
- ‘నో లుక్’ సిక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం సూపర్-8లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడింది. అంటిగ్వా వేదికగా ఈ మ్యచ్ జరిగింది. హర్దిక్ పాండ్యా ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ, దూబే, రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. హర్దిక్ పాండ్యా 27 బాల్స్‌లో 50 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 24 బాల్స్‌లో 36, విరాట్ కోహ్లీ 28 బాల్స్‌లో 37, శివమ్ దూబే 24 బాల్స్‌లో 34 రన్స్ చేయడంతో ఇండియా భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బౌలర్లలో తన్జిమ్ హసన్, రిషద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీయగా, షకీబ్ ఒక వికెట్ తీశాడు.
Read Also: IND vs BAN: రాణించిన టీమిండియా బ్యాటర్లు.. బంగ్లా ముందు భారీ టార్గెట్
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ మూడు సిక్స్‌ల సాయంతో 37 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో కోహ్లీ కోట్టిన సిక్స్ మ్యాచ్‌కే ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ కొట్టిన ‘నో లుక్ సిక్స్’’ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో తాన్జిమ్ స్లో బాల్‌కి కోహ్లీ ఔట్ అయ్యాడు.
Let's take a moment to appreciate these beautiful shots by Virat Kohli today pic.twitter.com/qjVvrFUxTE
— Pari (@BluntIndianGal) June 22, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!