విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్‌లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరుఫున ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
Virat Kohli Says For me it’s still quality over quantity: వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే.. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, చాలా వెనుకబడిపోయాం అని అన్నాడు. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం…
Preity Zinta talks with Virat Kohli in PBKS vs RCB Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. విరాట్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. అద్భుత సిక్సర్లతో అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు…
Virat Kohli’s One Handed Six Video: ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నా.. ముచ్చైటన సిక్సర్లతో కోహ్లీ అభిమానులు అలరించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరు సిక్సర్లు బాదగా.. అందులో సింగిల్…
RCB Opener Virat Kohli Hit 1000 Runs against PBKS: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (92; 47 బంతుల్లో 7×4, 6×6) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్,…
Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.…
‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.