సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్లు పుట్టుకొచ్చారు. వారు చెప్పే రొటీన్ ప్రసంగాలు ఎవ్వరికీ మేలు చేయలేవు. కానీ అలాంటి వీడియోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిని నుంచి ప్రేరణ పొందే వాళ్లు తక్కువగానే ఉన్నా.. వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో…
Man Rescued Huge King Cobra at Home: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. జనాలను ఓ పక్క వరదలు ముంచెత్తుతుంటే.. మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 11 అడుగుల కింగ్ కోబ్రా భయాందోళనలకు గురిచేసింది. అతి పొడవైన పామును చూసిన స్థానికులు వణికిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మయూర్భంజ్ జిల్లాలోని బరిపాడ…
Wife Harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని రికార్డ్ చేశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను పెళ్లి వల్ల ఎంత నరకం అనుభవించానే విషయాన్ని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంటనీరు తెప్పిస్తోంది.
Moradabad: గాఢమైన ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లి చావు దెబ్బలుతిన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రియుడు బురఖా ధరించి తన ప్రేయసిని కలిసేందుకు వెళ్లాడు. అయితే, స్థానికులకు అనుమానం రావడంతో బురఖా తీసేసి చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మొరాదాబాద్‌లో పట్టపగలే ఈ సంఘటన జరిగింది.
Abhishek Bachchan, Aishwarya Rai Divorce Rumours: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా హాజరుకావడం కూడా ఆ…
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం కన్నౌజ్ చేరుకున్నారు. ఆయన చిబ్రమావులోని ఓ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లారు.
అది కాలేజీ ఈవెంట్. సీనియర్లు, జూనియర్లు అంతా ఆడిటోరియంలో కూర్చున్నారు. సీనియర్ అబ్బాయి.. జూనియర్ అమ్మాయి కలిసి డ్యాన్స్ చేస్తేందుకు సిద్ధపడ్డారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. కాళ్లు, చేతులు కదుపుతున్నారు.