Viral Video : ఏంది సామి అరాచకం..ఇది చూస్తే జన్మలో దోసెలు తినరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబందించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వెరైటీ పేరుతో వింత కాంబినేషన్స్ తో వంటలను చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు అందరిని ఆకట్టుకోవడంతో ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. పొద్దున్నే లేవగానే దోస, ఇడ్లీ ఏదోకటి చేసుకొని తినాలని అనుకుంటారు.. అందులో ఎక్కువ మంది దోసను తింటారు.. దోసలో కూడా రకరకాల దోసెలు అందుబాటులో ఉన్నాయి..
ఇక వ్యాపారులు కూడా రకరకాల దోసలను వేస్తారు.. ఎగ్ దోస, మసాలా దోస, అనియన్ దోస, ఉప్మా దోస ఇలా రకరకాల వంటకాలు మార్కెట్లో ఆహారప్రియులను ఊరిస్తూ ఉంటాయి.. సాధారణంగా ఇష్టమైన వెజిటబుల్స్‌ని సెలక్ట్ చేసుకుని దోశపై వేసి వాటిపై మసాలాలను వేసుకొని దోసెలు వేస్తారు.. అయితే కిట్ క్యాట్ దోస.. ఎలా ఉంటే అదే వెజిటబుల్ బదులు రే చాక్లెట్ బార్ ను దోస పై పెట్టి వేస్తారు.. పైన తియ్యగా చాక్లేట్ సాస్ ను కూడా వేస్తారు.. అదో వెరైటీ గా ఉందని జనాలు తినడానికి ఎగబడుతున్నారు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
కిట్ క్యాట్ దోస అంటే.. మాములుగా పెనం పై ముందుగా దోస వేసి.. దానికి కారం, మసాలాకు బదులుగా చాక్లేట్ సాస్, అలాగే పైన కిట్ క్యాట్ బార్ లను ఉంచి, దోసను చుట్టి ముక్కలుగా చేస్తారు.. దానిపైన పనీర్ తురుము, అలాగే చాక్లెట్ సాస్ వేసి సర్వ్ చేస్తారు.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా ఎందుకు రా జనాలను చంపేస్తారు అంటూ కామెంట్ల అంటూ వరుస కామెంట్స్ తో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!