Viral Video: ఓరి నాయనో.. ఎంత పెద్ద పాము.. చూస్తే భయంతో వణికిపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నీమధ్య కర్ణాటకలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.. ఆ తర్వాత ఇప్పుడు అంతకన్నా పెద్ద కొండచిలువ ఆస్ట్రేలియాలో కనిపించింది.. దాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఆ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రాంతంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దానిని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ కొండచిలువ వీడియో వైరల్ అవుతోంది…
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పరిసర ప్రాంతంలో 16 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇంటి పైకప్పు మీదుగా కదులుతున్నట్లుగా కనిపించడంతో అసలు అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియక ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలోని జనమంతా దానిని చూడటానికి గుమిగూడారు.. అక్కడ ఉండే ఓ వ్యక్తి ఆ పామును వీడియో తీశారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కొండచిలువ ఇంటి పై కప్పునుంచి పాకుతూ ఎత్తైన చెట్ల మీదకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ కొండచిలువలు రకరకాల పాములు కనిపించడం సర్వసాధారణమట.. కార్పెట్ పైథాన్, డైమండ్ పైథాన్ వంటి వివిధ రకాల కొండచిలువలు సాధారణంగా ఆగ్నేయ ఆస్ట్రేలియన్ రాష్ట్రాల్లో కనిపిస్తాయి. ప్రముఖ ఆస్ట్రేలియన్ స్నేక్ రాంగ్లర్ ‘స్నేక్ క్యాచర్ డాన్’ యాహూ న్యూస్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ, వీడియోలో చూసినట్లుగా, కార్పెట్ పైథాన్‌లు వాటి సమానంగా పంపిణీ చేయబడిన కండరాలను ఉపయోగించి చెట్లను కొలవగలవని చెప్పారు.. ఇలా పెద్ద పెద్దవి అక్కడ ఉంటాయి.. ప్రస్తుతం ఈ భారీ కొండచిలువ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Normal things in Australia pic.twitter.com/KW3oN8zIwO
— Levandov (@Levandov_2) August 27, 2023
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!