Viral Video : మీ తెలివి తెల్లారా.. ఇలా తయారైయ్యారేంట్రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాఖీ పండుగ అంటే సోదరీ సోదరులు జరుపుకొనే పండుగ.. అయితే ఈ పండుగ రోజు అక్కా, చెల్లెల్లు ఇద్దరు తమ్ముడు, లేదా అన్నను డబ్బులు డిమాండ్ చేస్తారు. అలాగే వాళ్లు కూడా వాళ్ల సిస్టర్స్ పై ప్రేమతో కానుకలు చెల్లిస్తారు.. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరికి నగదు రూపంలో బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం..ఈ సాంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ అకానమీ వచ్చినప్పటి నుంచి కొంతమంది తమ సోదరికి యూపీఐ పేమెంట్ ద్వారా నగదు కానుకలు అందిస్తున్నారు..
ఇదిలా ఉండగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో అమ్మాయి తన చేతి పైన యుపిఐ కోడ్ మెహందీ డిజైన్ గా పెట్టుకోగా రాఖీ కట్టిన అనంతరం ఆమె సోదరుడు ఆ యూపీఐ మెహందీ డిజైన్ కోడ్ స్కాన్ చేసి ఆమె అకౌంట్లో డబ్బులు వేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.. అయితే ఇది నిజంగా జరిగినట్లు కనిపించలేదు.. కావాలని పాపులారిటి కోసం ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
నిజానికి యూపీఐ కోడ్ అనేది పూర్తిస్థాయిలో సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కోడ్ దీనిని కేవలం ప్రింట్ అవుట్ ద్వారా మాత్రమే స్కాన్ చేయవచ్చు. ఈ విధంగా చేతి మీద మెహందీ వేసుకొని కోడ్ డిజైన్ చేయవచ్చా లేదా అన్నది ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. అయితే సరదాగా వైరల్ అవుతున్న ఈ వీడియో భారత దేశంలో విస్తృతంగా వ్యాప్తి అవుతున్నటువంటి డిజిటల్ ఎకానమీకి అద్దం పడుతోందని కొందరు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతం అంతా ఎక్కడ చూసిన డిజిటల్ మయం అయ్యింది..సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.. ఇలా కాకుండా మీ సోదరికి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వదించండి..
This is Peak Digital India Moment 😂🇮🇳🚀 pic.twitter.com/ciuVuObxcQ
— Ravisutanjani (@Ravisutanjani) August 29, 2023
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!