Home
Viral Video
Viral Video News
-
Viral Video: మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. సీన్ కట్ చేస్తే..
Girl Belly Dance in Mumbai Metro: ఢిల్లీ మెట్రో అంటే ఈ మధ్య ముందుగా రైలులో కొట్టు్కోవడం, రోమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డగా మారిపోయింది ఢిల్లీ మెట్రో. మహిళలకు గొడవపడటానికి, జుట్లు పట్టుకోవడానికి మంచి ప్లేస్ మెట్రో.. అంతేనా లవర్స్ కు పార్క్… -
Viral Video: పోతావురోయ్.. మొసలితోనేనా నీ ఆటలు..!
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను… -
Viral Video : పానీపూరితో ఇలాంటి ప్రయోగాలేంట్రా బాబు.. వీడియో చూస్తే పానీపూరి తినరు..
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్… -
UP Police: ఉత్తరప్రదేశ్ ఘటన.. తుపాకీతో పారిపోబోయిన నిందితులు.. కాళ్లపై కాల్చిన పోలీసులు
UP Police: ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుపట్టా లాగిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Viral Video :వార్నీ.. ఈ కుక్క మామూల్దీ కాదు బ్రో.. వీడియో చూస్తే నవ్వాగదు..
ఈ మధ్య మనుషుల కన్నా జంతువులు అద్దం దొరికితే చాలు అస్సలు వదలడం లేదు.. తమని తాము చూసుకుంటూ తెగ మురిసి పోతున్నాయి. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ కుక్క వీడియాలో హల్ చల్ చేస్తుంది.. ఒక కుక్క అద్దం ముందు చిన్న పర్స్‌ను ఉంచి ఉంచుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది. వీడియో చూడటానికి చాలా మనోహరంగా ఉంది.. ఒక కుక్క యొక్క స్వీట్ మరియు ఫన్నీ… -
Lovers kissing video : బైక్ పై ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్..
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు.. ఒకప్పుడు చాటుమాటుగా నాలుగు గోడల మధ్య చేసే చిలిపి పనులు ఇప్పుడు నడిరోడ్డు మీదనే కానిస్తున్నారు.. చుట్టు ఎందరు చూస్తున్నా మాకేంటి అంటూ తెగ రెచ్చిపోతున్నారు.. కొందరు ఇలాంటి ఘటనల పై ఖండిస్తున్నా ఈ జంటల్లో మార్పులు రావడం లేదు.. పోలీసులు ఫైన్ వేసిన కడుతున్నారు తప్ప నలుగురు చూస్తున్నారు అనే సిగ్గు కొద్దిగా కూడా లేకుండా పోయింది.. ఇటీవల నడిరోడ్డుపై వేగంగా బైకు పై వెళుతున్న జంటలు పబ్లిక్ లో… -
Viral Video : అరె ఏంట్రా ఇది..దీన్ని తింటే ఎవరైనా బ్రతుకుతారా..
ఒకప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేసి ఒకేదాంట్లో పెట్టి ఇచ్చేవారు.. రాను రాను రైన్ బో ఐస్ క్రీమ్ పేరుతో కొత్త రుచిని పరిచయం చేశారు.. ఇక ఈ మధ్య హాట్, స్వీట్ కలిపి మరీ కొత్త వంటల ప్రయోగాలను చేస్తున్నారు.. తాజాగా ఓ ఫుడ్ వ్యాపారి ఏకంగా ఐస్ క్రీమ్ తో దోస చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో రకరకాల… -
Viral Video: అబ్బా.. తమ్ముడు.. ఇక కుమ్ముడే.. వీడియో చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..
ఐస్ క్రీమ్ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరతాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు.. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి.. అనారోగ్య సమస్యలు, ఇంకేదైనా ఉందంటే కాసేపు వాటిని పక్కన పెట్టి ఒక్కటే కదా ఏం కాదు అంటూ లాగించేస్తారు.. మనుషులే కాదండోయ్ కోతులు కూడా కూడా ఐస్ క్రీం కనిపిస్తే చాలు ఇలానే పార్టీ చేసుకుంటాయి.. ఏంటి.. నిజమా… -
Viral Video : షారుఖ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు.. వీడియో వైరల్..
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి పాటకు రీల్స్ చేస్తున్నారు.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా ఓ యువకుడి చేసిన డ్యాన్స్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..… -
Farooq Abdullah: మహిళా రిపోర్టర్ ను చిలిపి ప్రశ్నలు వేసిన ఫరూక్ అబ్దుల్లా .. ఇలాగేనా ప్రవర్తించేది అంటూ బీజేపీ ఫైర్
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను తను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు ఫరూక్ అబ్దుల్లా. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిని తప్పుబట్టారు బీజేపీ నేత అమిత్ మాలవీయ . ఇక ఈ వీడియోలో ఫరూక్ అబ్దుల్లా తన మనవరాలు లేదా అంతకంటే…
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!